Tuesday, 24 November 2026

జాతీయం

మారిన మొగల్‌ సరాయ్‌ జంక్షన్‌

ఇకనుంచి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్పు లక్నో,జూన్‌5(జనం సాక్షి): ప్రఖ్యాత మొగల్‌ సురాయ్‌ రైల్వే స్టేషన్‌ పేరును మార్చారు. ఆ స్టేషన్‌ను ఇక నుంచి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా పిలువనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీ…

గౌరీ కేసులో దర్యాప్తు ముమ్మరం

ఒక్కొక్కరినే అరెస్ట్‌ చేస్తున్న సిట్‌ బెంగళూరు,జూన్‌5(జనం సాక్షి): సీనియరు పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అనుమానితలు వేటలోనే పోలీసులు ఉన్నారు. ఇప్పటివరకు పలువురిని అరెస్ట్‌ చేసి విచారణ చేస్తున్నా అసలు…

నితీశ్‌ ఎన్డీఎతోనే ఉంటారు: త్యాగి

పాట్నా,జూన్‌4(జ‌నం సాక్షి ): రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున నితీశ్‌ కుమార్‌ పార్టీ నిలుస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత కేసీ త్యాగీ తెలిపారు. నితీశ్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ యునైటెడ్‌ పార్టీ ఈ అంశంపై ఓ నిర్ణయం…

చితికిపోయిన దేశ అర్థిక వ్యవస్థ

మూడు టైర్లు పంచరయిన కారులా ఉంది మోడీ హయాం ఆర్థిక విధానాలను తూర్పార పట్టిన చిదంబరం ముంబై,జూన్‌4(జ‌నం సాక్షి ): ప్రధాని నరేంద్రమోడీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఘాటుగా…

ఆర్‌ఎస్‌ఎస్‌ విూటింగ్‌కు ప్రణబ్‌ హాజరుపై తొలగని విభేదాలు

ప్రణబ్‌ హాజరును తప్పపట్టరాదు: షిండే మంచిది కాదేమో అన్న వీరప్పమొయిలీ ముంబై,జూన్‌4(జ‌నం సాక్షి ): మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని అంగీకరించడంపై కాంగ్రెస్‌లో విభేదాలు కొనసాగుతున్నాయి. పరస్పర విరుద్ద అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. హ ఆజరు…

ఆస్పత్రి నుంచి జైట్లీ డిశ్చార్జ్‌

ఇంటికి చేరుకున్న ఆర్థికమంత్రి న్యూఢిల్లీ,జూన్‌4(జ‌నం సాక్షి ): కిడ్నీ శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న అనంతరం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాక సోమవారం ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ తన కోసం…

కావేరీపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు

ఇరు రాష్ట్రాల రైతులు ముఖ్యమే కుమారస్వామితో కమలహాసన్‌ భేటీ సత్వరం నిర్ణయం కోసం ప్రయత్నిస్తామని హావిూ బెంగుళూరు,జూన్‌4(జ‌నం సాక్షి ):కావేరీ నది జలాల వివాదంపై కర్నాటక సీఎం కుమారస్వామిని మరోసారి కలిశారు మక్కల్‌ నీది మయ్యమ్‌ నేత కమల్‌…

యూపి బిజెపిలో బయటపడుతున్న లుకలుకలు

యోగిని సిఎం చేయడం తప్పన్న మంత్రి రాజ్‌భార్‌ మౌర్యను సిఎం చేసివుంటే ఇలా జరిగేది కాదని వ్యాఖ్య లక్నో,జూన్‌4(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌ బిజెపిలో లుకలుకలు మెల్లగా బయటపడుతున్నాయి. ఇటీవలి ఉప ఎన్నికల్లో వరుస ఓటములతో సిఎం యోగిపై…

కాలా విషయంలో తప్పు చేయరాదు: ప్రకాశ్‌ రాజ్‌

బెంగళూరు,జూన్‌4(జ‌నం సాక్షి ): ‘కాలా’ చిత్రం విషయంలో కన్నడ సంఘాలు అనుసరిస్తున్న వైఖరిని నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తప్పుబట్టారు. కర్ణాటకలో ‘కాలా’ చిత్ర విడుదలపై నిషేధం విధించాలన్న కన్నడ సంఘాల డిమాండ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కావేరీ…

తొలుత లాభాలు..అంతలోనే నష్టాలు

మార్కెట్లపై ప్రతికూల ప్రభావం ముంబయి,జూన్‌4(జ‌నం సాక్షి ): అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత నష్టాల్లోకి జారిపోయాయి. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగాల షేర్లు డీలా పడటంతో సూచీలు భారీగా నష్టపోయాయి. నేటి…