Tuesday, 24 November 2026

జాతీయం

ఉప ఎన్నికల ప్రభావం మాపై చూపదు

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి ) : ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఇబ్బందికరమేనని కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నక్వీ అంగీకరించారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అవసరమైతే కొత్త మిత్రుల వైపు దృష్టిసారిస్తామన్నారు. మాజీ ప్రధాని అటల్‌ బిహరి…

ఆరెస్సెస్ ఇఫ్తార్‌ విందును తిరస్కరించిన‌ ముస్లిం సంఘాలు

ముంబై (జ‌నం సాక్షి ): రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ (ఆరెస్సెస్) ఈ నెల 4న ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందును ముస్లిం సంఘాలు తిరస్కరించాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసమే ఆరెస్సెస్‌ తమపై కపట ప్రేమ చూపుతోందని ఆరోపించాయి. సోమవారం జరగనున్న…

పాకిస్థాన్ కాల్పుల్లో

ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృతి శ్రీనగర్ (జ‌నం సాక్షి ): కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ పదే పదే ఉల్లంఘిస్తుంది. తాజాగా ఇవాళ ఉదయం జమ్మూకశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్‌లో పాక్ రేంజర్లు.. భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా కాల్పులు…

తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన‌ రాష్ట్రపతి

న్యూఢిల్లీ(జ‌నం సాక్షి): రాష్ట్రపతి హోదాలో తన దగ్గరికి వచ్చిన తొలి క్షమాభిక్ష పిటిషన్‌ను రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఓ బర్రె దొంగతనం కేసులో ఐదుగురు చిన్నారులతోపాటు ఒకే కుటుంబంలోని ఏడుగురిని దారుణంగా అగ్నికి ఆహుతి చేసిన వ్యక్తికి కోర్టు…

గబ్బిలాలు నిఫా వైరస్‌కి కారణం కాదు

తిరువనంతపురం(జ‌నం సాక్షి): ప్రాణాంతక నిఫా వైరస్ కేవలం కేరళనే కాదు యావత్‌ భారత్‌నూ భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే దాని దాటికి కేరళలో 16 మంది మృతి చెందినా ఇంత వరకు నిఫా వైరస్‌ విజృంభించడానికి సరైన కారణాన్ని…

ప్రభుత్వ అధికారులను ఆదేశించిన‌ కర్ణాటక సీఎం

బెంగళూర్‌(జ‌నం సాక్షి ) : దుబారా వ్యయాన్ని తగ్గించుకోవాలని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే క్రమంలో కొత్తగా కార్ల కొనుగోలును, నూతన వాహనాల అలవెన్సులకు పంపిన ప్రతిపాదనలను పునఃసమీక్షించాలని ఈ…

ఏం సాధించారని వేడుకలు చేస్తున్నారు

– ఆవిర్భావం పేరుతో వృథా ఖర్చులు చేస్తున్నారు – చిత్తశుద్ది ఉంటే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయండి – ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ బీజేపీకే మద్దతిస్తున్నాడు – సీపీఐ జాతీయ నాయకులు నారాయణ న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి)…

తగ్గిన పసిడి ధర

న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : వరుసగా మూడో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో పసిడి ధరలు తగ్గాయి. శనివారం బులియన్‌ మార్కెట్లో పది…

ఎట్టకేలకు ఖాళీచేశారు!

– అధికార నివాసాలు ఖాళీ చేసిన ములాయం, అఖిలేష్‌ లక్నో, జూన్‌2(జ‌నం సాక్షి) : సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆయన తండ్రి ములాయం సింగ్‌ యాదవ్‌ శనివారం లక్నోలోని తమ అధికార…

సాహా ఔట్‌.. దినేశ్‌ ఇన్‌

– ఆఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు దినేశ్‌ కార్తీక్‌ ఎంపిక ముంబయి, జూన్‌2(జ‌నం సాక్షి) : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు భారత వికెట్‌ కీపర్‌ వృద్దిమాన్‌ సాహా స్థానంలో మరో వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఎంపికయ్యాడు.…