Tuesday, 24 November 2026

జాతీయం

అవును.. బెట్టింగ్‌కు పాల్పడ్డా

– రూ. 3కోట్ల దాకా నష్టపోయా – నేరాన్ని అంగీకరించిన అర్బాజ్‌ఖాన్‌ ముంబాయి, జూన్‌2(జ‌నం సాక్షి) : సల్మాన్‌ఖాన్‌ సోదరుడు, నిర్మాత అర్బాజ్‌ఖాన్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌కు పాల్పడినట్లు అంగీకరించాడు. శనివారం మహారాష్ట్రలోని థానె పోలీసుల…

నాలుగు రోజుల్లో రూ.23పైసలు!

న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : వాహనదారులకు ఆయిల్‌ కంపెనీలు పైసా పైసా ముష్టి వేస్తున్నాయి. పెంచేటప్పుడు భారీగా పెంచేసి, తగ్గించేటప్పుడు పైసల చొప్పున పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి.…

తెరపైకి కాంగ్రెస్‌-ఆప్‌ పొత్తు..!

– భాజపాకు వ్యతిరేకంగా ఏకమవుతున్న ప్రతిపక్షాలు న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : 2019లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. అందుకు నిదర్శనమే ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమానికి విపక్ష నేతలందరూ ఒకే వేదికపైకి…

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

– జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ, జూన్‌2(జ‌నం సాక్షి) : దేశ రాజధానిలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు…

‘యో-యో’ టెస్టుకు అందరూ రావాల్సిందే..!

– క్రికెటర్లకు బీసీసీఐ ఆదేశం ముంబయి, జూన్‌2(జ‌నం సాక్షి) : సొంతగడ్డపై అఫ్గనిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లకు యో-యో టెస్టు నిర్వహించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిర్ణయించింది. అఫ్గాన్‌తో టెస్టుకు ఎంపికైన ఆటగాళ్లందరూ…

థానే పోలీస్‌ స్టేషన్‌కు అర్బాజ్‌ఖాన్‌

– ఐపీఎల్‌లో అర్బాజ్‌ఖాన్‌పై బెట్టింగ్‌ ఆరోపణలు – శుక్రవారం సమన్లు జారీ చేసిన థానే కైమ్ర్‌ బ్రాంచ్‌ పోలీసులు థానే, జూన్‌2(జ‌నం సాక్షి) : ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసులో హీరో అర్బాజ్‌ఖాన్‌ శనివారం థానే యాంటీ ఎక్స్‌టార్షన్‌ సెల్‌…

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ

న్యూఢిల్లీ,జూన్‌2(జ‌నం సాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్న ఆయన ట్విటర్లో స్పందిస్తూ… రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ…

ఇవిఎంలపై అనుమానాలున్నాయి: శివసేన

ముంబై,మే31(జ‌నం సాక్షి):మహారాష్ట్రలోని పాల్గడ్‌ లోక్‌ స భ ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై  శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని, దాదాపు 50వేల మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఆరోపించారు. ఈ…

భారీగా జీతాలు పెంచనున్న బిసిసిఐ

న్యూఢిల్లీ,మే31(జ‌నం సాక్షి):  జాతీయ సెలెక్టర్లు, అంపైర్లు, రిఫరీలు, వీడియో అనలిస్టుల జీతాలు రెండింతలు పెంచేందుకు బీసీసీఐ సిద్ధమైంది. సాబా కరీం నేతృత్వంలోని క్రికెట్‌ ఆపరేషన్స్‌తో పాటు క్రికెట్‌ పరిపాలన కమిటీ(సీవోఏ) జీతాల పెంపునకు అంగీకారం తెలిపాయి. అయితే ఈ…

కమలం కుదేల్‌

– ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపికి ఎదురుదెబ్బ – నాలుగు లోక్‌స్థానాల్లో ఒక్క స్థానంలోనే గెలుపు – 11 అసెంబ్లీ స్థానాల్లో కమలానికి షాక్‌ – రెండు స్థానాల్లోనే పాగా – సత్తాచాటుకున్న కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీలు న్యూఢిల్లీ,…