Tuesday, 24 November 2026

జాతీయం

వీరిది మూన్నాళ్ల ముచ్చటే

ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదన్న యెడ్యూరప్ప బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): కుమారస్వామి ప్రభుత్వం ఎంతోకాలం నిలవదని, ఇది మూన్నాళ్‌ ముచ్చటేనని మాజీ సిఎం యెడ్యూరప్ప జోస్యం చెప్పారు.  కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి…

చమురు ధరలకు విదేశీ కంపెనీలే కారణం: శుక్లా

న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి): పెరుగుతున్న పెట్రోల్‌ ధరలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ ప్రతాప్‌ శుక్లా స్పందించారు. విదేశీ కంపెనీలు ఇంధన ధరలు పెంచుతున్నాయని ఆయన తెలిపారు. క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటామని, పెట్రోల్‌, డీజిల్‌…

తానెప్పుడూ సిఎం పదవి ఆశించలేదు: శివకుమార్‌

బెంగళూరు,మే23( జ‌నం సాక్షి):  కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించినట్లు తానెప్పుడు చెప్పలేదన్నారు. జేడీఎస్‌ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా…

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,మే23( జ‌నం సాక్షి):  దేశీయ మార్కెట్లకు మళ్లీ అమ్మకాల సెగ తగిలింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆ రంగాల షేర్లు డీలా పడ్డాయి. మార్కెట్‌ ఆద్యంతం మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో బుధవారం నాటి…

మెట్రో డ్రైవర్‌ అప్రమత్తత

ట్రాక్‌ దాటబోతున్న యువకుడికి తప్పిన ముప్పు న్యూఢిల్లీ,మే23( జ‌నం సాక్షి):   మెట్రో రైలు డ్రైవర్‌ అప్రమత్తత ఓ యువకుడి ప్రాణాలను నిలబెట్టింది. 21ఏళ్ల మయూర్‌ పాటిల్‌ అనే యువకుడు దిల్లీలోని శాస్త్రి నగర్‌ మెట్రో స్టేషన్‌లో పట్టాలు…

తుత్తుకూడిలో కాల్పులు ఎలా జరుపుతారు?

అమాయకులపై ప్రతాపమా? మండిపడ్డ విపక్ష నేత స్టాలిన్‌ చెన్నై,మే23( జ‌నం సాక్షి):  స్టెరిలైట్‌ వ్యతిరేక ఆందోళనకారులపై కాల్పులు జరపమని అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారంటూ డీఎంకే నేత స్టాలిన్‌ పోలీసులను ప్రశ్నించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణకు వ్యతిరేకంగా…

జాతీయ నాయకులతో చంద్రబాబు భేటీ

బాజపాకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం మమతా బెనర్జీతో ప్రత్యేకంగా చర్చలు బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): బెంగళూరు పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.…

క‌ర్నాట‌క ఉప ముఖ్య‌మంత్రిగా కాంగ్రేస్ నేత‌

క‌ర్నాట‌క( జ‌నం సాక్షి):ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో కాంగ్రెస్‌, జేడీఎస్‌ నేతలు, ప్రజలు హాజరయ్యారు. కుమారస్వామి ప్రభుత్వం బలనిరూపణ చేసుకున్న అనంతరం మిగతా మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా…

24వ సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం

బెంగళూరు( జ‌నం సాక్షి): కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. విధానసౌద ఆవరణలో గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంతో దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. కాంగ్రెస్…

తూత్తుకుడిలో ఘటనతో 40 మంది పోలీస్ అధికారులపై బదిలీ వేటు

తమిళనాడు: తూత్తుకుడిలో పోలీస్ కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేల…