కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
ముంబయి: దేశీయ మార్కెట్లకు మళ్లీ అమ్మకాల సెగ తగిలింది. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ఆ రంగాల షేర్లు డీలా పడ్డాయి. మార్కెట్ ఆద్యంతం మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు…









