భారీ నష్టాల్లో కూరుకుపోయిన ఎస్‌బీఐ
– రూ.7,718 కోట్లు మేర నష్టం ముంబాయి, మే22(జనం సాక్షి ) : ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భారీ నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి క్వార్టర్‌లో బ్యాంకు నష్టాలు రూ.7,718 కోట్లకు పెరిగాయి.…









