Tuesday, 24 November 2026

జాతీయం

లీటరు పెట్రోల్‌పై కేంద్రానికి రూ.25 బొనాంజా:చిదంబరం‌

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార భాజపాపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ…

స్టెరిలైట్‌ విస్తరణకు మద్రాస్‌ హైకోర్టు బ్రేక్‌

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే విస్తరణకు పర్యావరణ అనుమతులు  కేంద్ర ప్రభుత్వానికి సూచన తుత్తుకూడిలో కొనసాగుతున్న బంద్‌ బాధితులకు ప్రముఖుల పరామర్శ..శాంతిభద్రతలపై సిఎస్‌ సవిూక్ష చెన్నై,మే23( జ‌నం సాక్షి):  తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ విస్తరణ పనులను తక్షణమే నిలిపివేయాలని మద్రాస్‌…

డాక్టర్ కఫీల్ ఖాన్ నీకు స‌లామ్‌

నిఫావైర‌స్ రోగుల‌కు వైద్యం అందించ‌డానికి స్వచ్చందగా  ముందుకు అహో రాత్రులు చిన్నారుల ప్రాణాలు కాపాడిన డాక్టర్ ను ఆక్సిజన్ సరఫరా చేయలేని సర్కారు చివరకు వైద్యున్నే నేరస్తుణ్ణి చేసి జైలుకు పంపింది ఉత్తర్ ప్రదేశ్ ప్రభత్వం .మానవ సేవే పరమావధిగా…

వైరస్‌ బారినపడి చనిపోయిన కేరళ నర్సు లినీ పుతుస్సెరి

కన్నీటి గాధకు కరిగిన ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటామని ప్రకటన తిరువనంతపురం,మే23( జ‌నం సాక్షి):  ప్రాణాంతక నిపా వైరస్‌ సోకిన రోగికి వైద్య సేవలు అందించి, అదే వైరస్‌ బారినపడి చనిపోయిన కేరళ నర్సు లినీ పుతుస్సెరి(28) కుటుంబాన్ని ఆదుకునేందుకు…

ఎన్నికల హావిూలకు కట్టుబడి ఉన్నా

రైతులకు ఇచ్చిన హావిూలను నెరవేరుస్తా కుమారస్వామి స్పష్టీకరణ బెంగళూరు,మే23( జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే తన ప్రథమ ప్రాధాన్యమని జేడీఎస్‌ నేత కుమారస్వామి అన్నారు. వారికి ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను అమలు చేయడంతో పాటు, ఎన్‌ఇనకల హావిూల అమలుకు…

బెంగాల్‌ హింసపై నోరు మెదపని మమత

పంచాయితీ ఎన్నికల్లో పరిహాసమైన ప్రజాస్వామ్యం కోల్‌కతా,మే23(జ‌నం సాక్షి): పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో..మమత పాలన ఎలా ఉందో ఇటీవలి పంచాయితీ ఎన్నికల హింసను పరిశీలిస్తే తెలుస్తుంది. గతంలో కమ్యూనిస్టులను ఆడిపోసుకున్న మమత తన హయాంలో కూడా…

కర్నాటక సిఎంగా నేడు కుమారస్వామి ప్రమాణం

హాజరు కానున్న పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విధానసౌధ ద్వారం వద్దే ప్రమాణ ఏర్పాట్లు బెంగళూరు,మే23(జ‌నం సాక్షి ): కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరనుంది.కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా హెచ్‌.డి.కుమారస్వామి బుధవారం ప్రామనం చేయనున్నారు. జెడిఎస్‌,కాంగ్రెస్‌ సంకీర్ణ కూటమికి…

పగటి కలలపై నిషేధం లేదు: జవదేకర్‌

న్యూఢిల్లీ,మే22(జ‌నం సాక్షి ): ప్రధాని పదవి చేపట్టడానికి తాను సిద్ధమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై భాజపా విమర్శలు గుప్పిస్తోంది. పగటి కలలు కనడంపై దేశంలో ఎలాంటి నిషేధం లేదని ఆ పార్టీ నేత, కేంద్ర…

దేశంలో కల్లోల రాజకీయం నెలకొంది

– దేశంకోసం ప్రార్థించండి – కైస్త్రవ మతబోధకులనుద్దేశించి లేఖ రాసిన ఢిల్లీ ఆర్చ్‌ బిషప్‌ – ఆర్చ్‌బిషప్‌ లేఖపై.. రాజకీయ దుమారం! – తప్పుపట్టిన బీజేపీ న్యూఢిల్లీ, మే22(జ‌నం సాక్షి ) : దేశంలో కల్లోల రాజకీయ వాతావరణం…

మధ్యప్రదేశ్‌పై రాహుల్‌ దృష్టి

– నవంబర్‌లో ఎన్నికలు? – దిగ్విజయ్‌, సింధియాకు కీలక బాధ్యతలు అప్పగించిన రాహుల్‌ న్యూఢిల్లీ, మే22(జ‌నం సాక్షి ) : త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కీలక నియామకాలను…