Wednesday, 25 November 2026

జాతీయం

కాంగ్రెస్‌ నీతులు పలకడం సిగ్గుచేటు: జవదేకర్‌

బెంగళూరు,మే19( జ‌నం సాక్షి):  కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాతీర్పును కాంగ్రెస్‌ ఉల్లంఘించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌ అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను కర్నాటక ప్రజలు తిరస్కరించారనీ, అందుకే అసెంబ్లీ ఎన్నికలలో 14 మంది కాంగ్రెస్‌ మంత్రులు పరాజయం…

21న కుమారస్వామి ప్రమాణం

గవర్నర్‌ నుంచి ఆహ్వానం బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక సిఎంగా కుమారస్వామి ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సిఎంగా పరమేశ్వర ప్రమాణం చేస్తారు. కాంగరెస్‌,జెడిఎస్‌ల మధ్య కుదరిని అవగాహన మేరకు సిఎంగా కుమారస్వామి ప్రమాణం…

మళ్లీ హోటల్‌కు తరలిన జెడి ఎమ్మెల్యేలు

బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనామా చేసిన తర్వాత జేడీఎస్‌, కాంగ్రెస్‌ మధ్య అధికారం కోసం చర్చోపచర్చలు ముమ్మరమయ్యాయి. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఇటీవల కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హోటళ్ళకు తరలించడంలో కీలక పాత్ర పోషించిన డీ…

బిజెపిని ఇరుకున పెట్టిన ఆడియో టేపులు

బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిందని ఆడియో క్లిప్‌ లు వెలువడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి నేతలు,…

గవర్నర్‌కు యెడ్యూరప్ప రాజీనామా

వెనువెంటనే ఆమోదం బెంగళూరు,మే19( జ‌నం సాక్షి): రెండున్నర రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బీఎస్‌ యడ్యూరప్ప తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ వజూభాయ్‌ వాలాకు అందజేశారు. సంఖ్యాబలం నిరూపించు కోలేనందునే తాను పదవికి రాజీనామా చేశానని, తన రాజీనామాను…

అవినీతి కాంట్రాక్టర్లను సహించేది లేదు

గట్టిగా హెచ్చరించిన కేంద్రమంత్రి  గడ్కరీ భోపాల్‌,మే19( జ‌నం సాక్షి):   అవినీతికి పాల్పడే కాంట్రాక్టర్లకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంట్రాక్టర్లను హెచ్చరించారు. అంతేకాదు,…

మూడోసారీ మూణ్ణాళ్ల ముచ్చటే

యెడ్యూరప్పను వెన్నాడిన దురదృష్టం బెంగుళూరు,మే19( జ‌నం సాక్షి):  మూడోసారి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప పూర్తికాలం పదవిలో ఉండకపోగా ఆయన పదవి మూణ్ణాల్ల ముచ్చటా మారింది. కేవలం మూడు రోజుల్లోనే ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. ఇప్పటికీ మూడు…

కర్ణాటక సిఎంగా కుమారస్వామి.. సోమవారం ప్రమాణం…

 బెంగళూరు: బల నిరూపణ పరీక్షకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించడంతో కర్ణాటక రాజకీయం ఊహించని మలుపుతిరిగింది. బలపరీక్ష తీర్మానంపై మాట్లాడిన సందర్భంలోనే సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యమైంది. ఇప్పటికే…

మోడీకి కర్నాటక ఓ గుణపాఠం

జనగణమన పూర్తి కాకుండానే లేచిపోయారు దేశప్రజలు దీన్ని గమనించారు: రాహుల్‌ న్యూఢిల్లీ,మే19( జ‌నం సాక్షి):  జాతీయగీతం జనగణమన జరుగుతుండగానే కర్ణాటక విధానసభలో బీజేపీ నేతలు, స్పీకర్‌ అంతా లేచి వెళ్లిపోయారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. జనగణమనపైనా…

ప్రధాని మోడీకి స్వాగతం పలికిన మెహబూబా

శ్రీనగర్‌,మే19( జ‌నం సాక్షి): కాశ్మీర్‌ పర్యటనకోసం శ్రీనగర్‌ చేరుకున్న  ప్రధాని నరేంద్రమోడీకి జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఘనస్వాగతం పలికారు. జమ్ము-కాశ్మీర్‌పర్యటనలో భాగంగా ఆయన లేహ్‌, శ్రీనగర్‌, జమ్మూ ప్రాంతాలలో పర్యటించనున్నారు. సిఎం ముఫ్తీతో పాటు నేడు…