మూత్రాశాలల్లో సిసి కెమెరాలు
నకలు కొట్టకుండా అని సమర్థించుకున్న కళాశాల యాజమాన్యం మండిపడుతున్న విద్యార్థులు ఆగ్రా,మే21(జనం సాక్షి): పరీక్షల సందర్భంగా విద్యార్ధులు కాపీయింగ్ కోసం చిట్టీలు పెడుతున్నారని ఏకంగా కళాశాల టాయ్‌లెట్లలోనే సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఈ విషయం గమనించి విద్యార్థులు…






