Saturday, 21 November 2026

జాతీయం

370 రద్దుకు వ్యతిరేక తీర్పు

` లద్దాఖ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎన్‌సీపీ కూటమి ఘనవిజయం ` బీజేపీకి షాక్‌.. కేవలం రెండుస్థానాలకే పరిమితం ` భారత్‌ జోడో యాత్రతో కాంగ్రెస్‌పై ప్రజలకు విశ్వాసం : రాహుల్‌గాంధీ కార్గిల్‌(జనంసాక్షి):ఇటీవల కార్గిల్‌లో జరిగిన లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌…

పేదలకు గృహరుణ వడ్డీపై రాయితీ

` ఎర్రకోట హామీలపై ప్రధాని మోదీ సమీక్ష ఢల్లీి(జనంసాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ ఇచ్చిన హావిూల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఆయా పథకాల విధివిధానాలు, అమలు గురించి ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా…

హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ : మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టు యూనియన్ల భాగస్వామ్యంతో బషీర్‌బాగ్‌ టీయూడబ్ల్యూజే కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్‌లోని…

ఆగని మరణ మృదంగం

` మహారాష్ట్రలో మరో 2 ఆసుపత్రుల్లోనూ అదే పరిస్థితి.. ` 24 గంటల్లో 23 మరణాలు ` మూడు రోజుల్లో 72 మంది మృతి ` వరుస మరణాలపై బాంబే హైకోర్టు సీరియస్‌ ముంబై(జనంసాక్షి):మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణ…

తెలంగాణలో ఓటర్లు.. 3.17 కోట్లు

` తుది జాబితా విడుదలచేసిన ఎన్నికల సంఘం న్యూఢల్లీి(జనంసాక్షి): రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 ఓట్లను…

‘కృష్ణా’ నీటి పంచాయితీపై .. కేంద్రం కసరత్తు

` తెలంగాణ, ఏపీ జలాల వివాదం పరిష్కారానికి నిర్ణయం ` బాధ్యతలను రెండవ కృష్ణా ట్రైబ్యునల్‌కు అప్పగింత ` విభజన సెక్షన్‌లోని సెక్షన్‌ 89కు లోబడే ఈ బాధ్యతలు ` ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్‌ అత్యవసర భేటీ…

తెలంగాణలో ఎన్నికల  సంఘం పర్యటన

` ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు హైదరాబాద్‌ బ్యూరో (జనంసాక్షి):ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి మూడురోజులపాటు కేంద్ర…

తెలంగాణ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు చురుగ్గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం… సంబంధిత అధికారులతో, పోలీసు అధికారులతో సమావేశం కానున్నది. ప్రభుత్వ ప్రధాన…

ప్చ్‌.. బాబుకు మళ్లీ నిరాశే..!!

ఢిల్లీ, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మళ్లీ నిరాశే మిగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. వచ్చే సోమవారం విచారణ జరపనున్నట్టు…

జాతిపితకు రాష్ట్రపతి ఘన నివాళి

` ప్రధాని, ప్రముఖుల నివాళి దిల్లీ(జనంసాక్షి): జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతిని పురస్కరించుకుని యావత్‌ దేశం ఆయన్ను స్మరించుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు సోమవారం దిల్లీలోని రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీ…