వృద్ధిరేటు కష్టమే… అయినా సాధిస్తాం : ప్రధాని
న్యూఢిల్లీ : 9 శాతం వృద్ధిరేటు కష్టమేనని అయినా సాధిస్తామనే నమ్మకం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ : 9 శాతం వృద్ధిరేటు కష్టమేనని అయినా సాధిస్తామనే నమ్మకం ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి చిదంబరం పార్లమెంటు భవనానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన లోక్‌సభలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారరు.
ముంబయి : స్టాక్‌మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభం పొందాయి.