Monday, 16 November 2026

వార్తలు

30,000 రూపాయలు ఖర్చు చేసి అంబేద్కర్ విగ్రహానికి ఎస్ ఎస్ రేలింగ్ చేయించిన వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ -వడ్ల నందు

          వికారాబాద్ రూరల్ మే 02( జనం సాక్షి)వికారాబాద్ మండలంలో ఎర్రవల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి రేలింగ్ ఏర్పాటు చేయించిన  వడ్ల నందు ఫౌండేషన్ చైర్మన్ వడ్ల నందువికారాబాద్: వికారాబాద్ మండలం ఎర్రవల్లి…

దేవాలయానికి విరాళన్ని అందించిన  దాత

పెన్ పహాడ్ మే 01(జనం సాక్షి) :మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ సీతారామచంద్రస్వామి దుర్గ మహేశ్వర దేవాలయ నిర్మాణంలో భాగంగా మునగాల మండలం విజయరాఘవపురం వాస్తవ్యులైన సోమపంగు సైదులు ధర్మపత్ని సుధా దంపతులు వారి కుమార్తెలు…

రంగసాయిపేట అర్బన్ హెల్ప్ సెంటర్ తనిఖీ చేసిన కలెక్టర్ ప్రావీణ్య

              వరంగల్ ఈస్ట్, మే 2 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఖిలా వరంగల్ మండలం  రంగశాయిపేట  లోని పట్టణ  ప్రాథమిక  ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ  చేసిన జిల్లా…

కామ‌ర్స్ రంగం వేగంగా దూసుకుపోతోంది : మంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : సంగారెడ్డిలో ఫ్లిప్‌కార్ట్ ఫుల్ ఫిల్‌మెంట్ సెంట‌ర్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ వ‌ర్చువ‌ల్ విధానంలో మంగ‌ళ‌వారం ఉద‌యం ప్రారంభించారు. బేగంపేట‌లోని ఐటీసీ కాక‌తీయలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి…

నిజాయితిని చాటుకున్న హోమ్ గార్డ్

            వరంగల్ ఈస్ట్, మే 2 (జనం సాక్షి) సోమవారం రాత్రి 08:00 గంటల సమయంలో కొత్తగూడెంకు చెందిన జోగు సందీప్ అను వ్యక్తి తన మోటార్ సైకిల్ మీద వరంగల్ రైల్వే…

అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ .

          కామారెడ్డి ప్రతినిధి మే2 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం అకాల వర్షంతో దెబ్బతిన్న వరి పంటను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు.…

కామారెడ్డి జిల్లా పశు సమర్థక శాఖ అధికారిగా కె. సింహారావు

              కామారెడ్డి ప్రతినిధి మే2 జనంసాక్షి; కామారెడ్డి జిల్లా పశు సమర్థక శాఖ అధికారిగా కె. సింహారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఇంచార్జ్ జిల్లా పశుసంవర్ధక శాఖ…

తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి ఇంటికి ప్రచారం

            పెద్దఅడిషర్లపల్లి మే 1(జనంసాక్షి):తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారి ఆదేశం మేరకు ఈ రోజు దేవరకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ వస్కుల కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పి.…

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

            గద్వాల నడిగడ్డ, మే (జనం సాక్షి);మేడే సందర్భంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టి ఎస్ ఇ ఇ 327యూనియన్ (ఐఎన్టియుసి) యూనియన్ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డివిజనల్ ఇంజనీర్…