తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి రైతులను మిల్లర్లు ఇబ్బందిపెడితే ఉపేక్షించం – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే సమయంలో ఇబ్బందులు పడకుండా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట…









