Tuesday, 17 November 2026

వార్తలు

కైరళి విద్యార్థులకు గుంటూరు రైల్వేశాఖ ప్రశంసా పత్రాలు

మిర్యాలగూడ, జనం సాక్షి: పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు ఏప్రిల్ 8న వందే భారత్ రైలు మిర్యాలగూడ స్టేషన్ కు వస్తున్న సందర్భంగా నృత్యాలు చేస్తూ రైలుకు స్వాగతం పలికిన సందర్భంగా గుంటూరు…

సిరిసిల్ల చేనేత కళాకారుడు వెళ్ది హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ- చేతి మగ్గంపై వెండి పట్టు దారాలతో సచిన్ టెండుల్కర్ దంపతుల చిత్రం

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 24. (జనంసాక్షి). సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో నూతన ఆవిష్కరణ చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టిన రోజు సందర్భంగా చేతిమగ్గంపై వెండి పట్టు దారాలతో సచిన్ టెండుల్కర్…

కార్యకర్తను పరామర్శించిన బీజేపీ రాష్ట్ర నాయకులు మదన్ మోహన్ రావు

జనం సాక్షి,చెన్నా రావుపేట : మండల బీజేపీ సీనియర్ నాయకులు వనపర్తి మల్లయ్య ఇటీవల కంటి అనారోగ్యంతో బాధపడుతు ఆపరేషన్ చేయించుకోవడం తో వారి ఇంటికి వెళ్లి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి మదన్ మోహన్ రావు పరామర్శించి…

దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వం: మంత్రి గంగుల

క‌రీంన‌గ‌ర్: జ‌నాభాలో 56 శాతం ఉన్న బీసీల ప‌ట్ల కేంద్రం వివ‌క్ష చూపుతున్నద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అన్నారు. కేంద్రం తీరువల్ల బీసీలకు చాలా అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు…

దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ 30 శాతం పంచాయతీ అవార్డులను గెలుచుకుంది: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: ఎస్టీ ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం చూస్తే అబ్బురమనిపిస్తున్నదని చెప్పారు. ఎస్టీ ఆంత్రప్రెన్యూర్స్‌కి ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం ట్రైబల్‌…

లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట నూతన కమిటీ ఎన్నిక

              సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట నూతన కమిటీని జిల్లా కేంద్రంలోని లయన్స్ సర్వీస్ సెంటర్ లో ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. 2023 -24 సంవత్సరానికి…

వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయం వృద్ద చేసుకోవద్దు.v”డిఎస్ఆర్ సేవ దళం” అధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, నోట్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన

              గద్వాల ప్రతినిధి ఏప్రిల్ 24 (జనంసాక్షి):-  జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హరిజచెర్రి నందు 5వ తరగతి ముగిసిన విద్యార్థులకు …

చెస్ పోటీలు విద్యార్థుల మేధాశక్తిని పెంపొందిస్తాయి

        సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): చెస్ పోటీలు విద్యార్థులలో మేధా శక్తిని పెంచుతాయని, వారిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంచుతాయని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అన్నారు.సూర్యాపేట జిల్లా చెస్‌ అసొసియేషన్‌ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర…

సీఎంఆర్​ఎఫ్​ చెక్కు అందజేసిన ఎంపీటీసీ, మాజీ

            మునిపల్లి, జనం సాక్షి: అందోల్​ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్​ ఆదేశాల మేరకు ఆదివారంనాడు మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దొడ్ల బాగయ్యకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ. ఒక…

చిల్పూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక

        స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 23 , ( జనం సాక్షి ) : చిల్పూర్ మండల కేంద్రంలోని చిల్పూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని చిల్పూర్ కాంగ్రెస్ పార్టీ…