జర్నలిస్టులకు అండగా సీఎం కేసీఆర్: మంత్రి హరీశ్ రావు
ఆందోల్: తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైనదని మంత్రి హరీశ్ రావు అన్నారు. సమాజ హితంకోసం కృషిచేసే వృత్తి జర్నలిజమని చెప్పారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 12 వేల అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉంటే, తెలంగాణలో 21,295 అక్రిడేషన్లు ఉన్నాయని చెప్పారు. దేశంలో…









