గ్రామపంచాయతీ నుండి మృతుడి కుటుంబానికి పదివేల ఆర్థిక సహాయం అందజేత
మల్లాపూర్ ఏప్రిల్ :11(జనం సాక్షి) మండలంలోనివేంపల్లి గ్రామానికి చెందిన l మక్కల చిన్న ఎల్లయ్య (70) అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబానికి గ్రామ పంచాయతీ తరుపున 10,000/-(పది వేల) రూపాయలు ఆర్థిక…








