బాబు జగ్జీవన్ రామ్ జంయతి ఉత్సవాలు
రఘునాథ పాలెం ఏప్రిల్ 05(జనం సాక్షి) మండల రఘునాథ పాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ (ఉప ప్రధాని) జయంతి కార్యక్రమం నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి గుడిపూడి శారద బాబు జగ్జీవన్ రామ్…










