ఆశలు ఆవిరి..
` ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా…
` ట్రంప్‌కి దక్కని నోబెల్ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి భారీ షాక్ తగిలింది. ట్రంప్‌కు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. బదులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వెనుజులా…
` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్‌నకు అంకితమన్న విజేత స్వీడన్(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచాడోను వరించింది. ఈ విషయాన్ని నార్వే…
ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారు ఆర్మూర్ ఎంజె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ ఆర్మూర్,అక్టోబర్ 10 (జనంసాక్షి) : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఇంటి కుటుంబ సభ్యులే వేధింపులకు గురి చేస్తున్నారని క్రిమిసంహారక మందు తాగి…
` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతో పాటు వస్త్రపరిశ్రమ,…
– స్టార్మర్తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. భారత్-యూకే సంబంధాలలో కొత్త శక్తి ఉందని అభిప్రాయపడ్డారు.…
` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతిని స్వీడిష్ అకాడమీకి చెందిన నోబెల్ కమిటీ విజేతలకు ప్రదానం చేస్తుంది.గత సంవత్సరం ఈ…
` వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ కొట్టివేత ` హైకోర్టులో కేసు పెండిరగ్లో ఉండగా విచారించలేం సుప్రీం ధర్మాసనం స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది.…
` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు తీర్పు శుభ పరిణామం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
` ఇ.బ్రుంకో, ఫ్రెడ్‌రామ్స్‌డెల్, షిమోన్ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించారు. మేరీ ఈ. బ్రంకోవ్ ఫ్రెడ్ రామ్స్డెల్ షిమోన్ సకాగుచి ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.శరీరంలోని…
` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ` నవంబర్ 14న కౌంటింగ్..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు ` ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫొటోలు…