మరో గాడ్సే..
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం ` వాదనలు వింటున్న బీఆర్ గవాయ్‌పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం ` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న భద్రత సిబ్బంది,మిగతా లాయర్లు ` అనూహ్య ఘటనతో కోర్టులో ఒక్కసారిగా…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడికి యత్నం ` వాదనలు వింటున్న బీఆర్ గవాయ్‌పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం ` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న భద్రత సిబ్బంది,మిగతా లాయర్లు ` అనూహ్య ఘటనతో కోర్టులో ఒక్కసారిగా…
` 14 మంది దుర్మరణం.. ` శిథిలాల కింద మరికొందరు ` పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో విషాదం డార్జిలింగ్(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద చాలామంది చిక్కుకున్నారు.ప్రస్తుతం సహాయక…
– ఎన్నికల సంఘం ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి):బిహార్‌లో నవంబర్ 22 లోగా అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేస్తామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తొలిసారిగా ఈవీఎంలలో పొందుపరిచే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల కలర్ ఫొటోలను…
` తేజస్వీ యాదవ్‌వైపు యువతరం చూపు ` పలు సర్వేల్లో క్రమక్రమంగా మద్దతు పెరుగుతున్న వెల్లడి ` కాలం చెల్లిన నేతగా నితీశ్ కుమార్ పట్ల విముఖత ` రిజర్వేషన్లు, ఉపాధి, వలసల విషయంలో అధికార పార్టీపై ఆగ్రహావేశాలు…
– అగ్రరాజ్యాల సరసన భారత్ ` డీఆర్‌డీవోతో మరో భారీ ఒప్పందం ` రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 అత్యాధునిక జెట్‌ఫైటర్ల తయారీ స్వదేశీ ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కార్యరూపం దాల్చే దిశగా…
` స్కూళ్ల నిర్మాణానికి రూ. 5,863 కోట్లు కేటాయించిన కేంద్రం ` తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,జగిత్యాల,వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు న్యూఢల్లీి(జనంసాక్షి):తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) స్థాపించేందుకు కేంద్ర కేబినెట్…
` కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం ` ఆరేళ్లలో తొలిసారి ఇలా.. వాషింగ్టన్(జనంసాక్షి):కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది ఆరేళ్ల తర్వాత తొలిసారి ఇలా జరిగింది. అర్ధరాత్రి గడువుకు…
` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు.. ` మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవడం తప్పనిసరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం స్వదేశీ…
` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి ` ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాకే భారత్ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు పెంచింది ` భారత్‌పై మరోసారి నోరుపారేసుకున్న అమెరికా వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా వాణిజ్యశాఖ…
` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కాంకేర్, గరియాబంద్ జిల్లాల సరిహద్దులోని రావాస్…