Friday, 6 November 2026

వార్తలు

అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతాం

` నా ఆధ్వర్యంలో అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే లక్ష్యం ` నాగమల్లయ్య హత్యను తీవ్రంగా ఖండిరచిన ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడిరచారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని అన్నారు.…

 జార్ఖండ్‌ మావోయిస్టు పార్టీకి భారీ నష్టం

` ముగ్గురు మావోయస్టుల మృతి ` మృతుల్లో కేంద్రకమిటీ సభ్యుడు సహదేవ్‌ రాంచీ(జనంసాక్షి):మావోయిస్టులకు మరో భారీ ఎదుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన ముగ్గురు మావోయిస్టులను రaార్ఖండ్‌లో హజారీబాగ్‌ జిల్లాలో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ చేశాయి. వీరిలో సీనియర్‌…

నిరసనలతో దద్దరిల్లిన లండన్‌..

` లక్ష మందితో భారీ యాంటీ ఇమిగ్రేషన్‌ ర్యాలీ ` అక్రమ వలసలు దేశానికి భారమంటూ మిన్నంటిన ఆందోళనలు ` నిరసనకారులకు, పోలీసులకు మధ్య తోపులాట ` 26 మంది పోలీసు అధికారులకు గాయాలు లండన్‌(జనంసాక్షి):యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) రాజధాని…

చమురు కొనుగోళ్లు నిలిపివేయకపోతే 100 శాతం వడ్డింపులే..

` రష్యాతో దోస్తీపై చైనాకు ట్రంప్‌ హెచ్చరిక.. ` యుద్ధం సమస్యలను పరిష్కరించలేదు ` దేశాలపై ఆంక్షలు సమస్యలను క్లిష్టతరం చేస్తాయి. ` ట్రంప్‌ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రి కౌంటర్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. రష్యా…

ఆందోళనల్లో మరణించిన వారిని అమరవీరులుగా గుర్తిస్తాం

` నేపాల్‌ తాత్కాలిక ప్రధాని కర్కీ ప్రకటన ఖాట్మాండ్‌(జనంసాక్షి):నేపాల్‌లో సోషల్‌ మీడియాపై నిషేధం, అవినీతి వ్యతిరేక నిరసనలతో అట్టుడికిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నేపాల్‌ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీలా కర్కీ ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు.అనంతరం, ప్రధాని…

విమర్శలు కాదు.. దర్యాప్తు చేయించాలి

` రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును తప్పుపట్టిన మాజీ సీఈసీ ఎస్‌. వై.ఖురేషీ న్యూఢల్లీి(జనంసాక్షి):కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌. వై.ఖురేషీ…

సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఫొటోలు, రీల్స్‌పై నిషేధం!

` సర్క్యులర్‌ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు, రీల్స్‌ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం నిషేధం విధిస్తూ సర్క్యులర్‌ జారీ చేసింది.సెప్టెంబరు 10న జారీచేసిన ప్రకటనలో మీడియా సిబ్బంది…

తల నరికి.. కాలితో తన్ని.. చెత్త కుప్పలో పడేసి!

` అమెరికాలో భారతీయుడి దారుణ హత్య ` వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవలో ఘాతుకానికి పాల్పడ్డ క్యుబా జాతీయుడు వాషింగ్టన్‌(జనంసాక్షి):వాషింగ్‌ మెషీన్‌ విషయంలో జరిగిన గొడవ.. అమెరికాలో దారుణానికి దారి తీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఓ…

ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము…

తండ్రి అంత్యక్రియలకు వచ్చి కొడుకు మృతి

            పిట్లం సెప్టెంబర్ 10(జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ వయస్సు 36 గారికి గత కొంత కాలంగా తన భార్య అయిన తులసి తో కుటుంబ…