Wednesday, 18 November 2026

వార్తలు

మార్చ్ 8న పండుగ కాదు మహిళల పోరాట దీక్షా దినంమార్చ్ 8న పండుగ కాదు మహిళల పోరాట దీక్షా దినం* మహిళా రిజర్వేషన్ బిల్లు 27 ఏండ్లుగా ఆమోదం లేదు* గ్యాస్ ధర పెంపు ప్రజా ద్రోహం* POW జిల్లా కార్యదర్శి బయ్యా శారద

 టేకులపల్లి,మార్చి 2( జనం సాక్షి ): అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినంను ప్రభుత్వాలు, అధికార పార్టీలు ఉత్సవంగా,పండుగలా మార్చి వేస్తున్నారని ఇది సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం చేసిన పోరాటాల ఫలితంగా లభించిందని దీక్షాదినంగా జరిపి ప్రతినపూణే…

గ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పోరుగ్యాస్ ధరలపై బీఆర్ఎస్ పోరు …….   ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం …… పెంచిన ధరలను తగ్గించాల్సిందేనని ఎమ్మెల్యే రసమయి డిమాండ్ …  ధర్నా…… రాస్తారోకో ……గ్యాస్ ధరలపై భగ్గుమన్న భారాస శ్రేణులు

మానకొండూరు ,ఆర్ సి, మార్చి 2 (జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంట గ్యాస్ ధరలపై భరాస శ్రేణులు బగ్గుమన్నాయి. కరీంనగర్ –  వరంగల్ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టి  ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం…

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చోరవతో డొంక రోడ్  అభివృద్ధి 

రఘునాథపాలెం మార్చి 02 (జనం సాక్షి) మండలం వేపకుంట్ల గ్రామ రైతులకు పంట ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడే డొంక రోడ్డు  అభివృధ్ధి పై దృష్టి సారించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్   7లక్షలు రూపాయలు నిధులు మంజూరు ప్రగతి…

వల్లభాపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ చెట్లను నాటిన  ఎంపీపీ మూసీ పట్ల రేణుక తిరుపతి రెడ్డి. మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి.

 వీణవంక మార్చి 2( జనం సాక్షి) వీణవంక మండలంలోని వల్లభాపూర్ గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు తన వ్యవసాయ  క్షేత్రంలో  బండారి వెంకట్ రాజు అనే రైతు ఆయిల్ ఫామ్ చెట్లు నాటడం జరిగింది  . ముఖ్య అతిథిగా…

మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన మెడికో సీనియర్ విద్యార్థి సైఫ్ ను వెంటనే ఉరితీయాలి

రఘునాథ పాలెం మార్చి 02(జనం సాక్షి) మెడికో పీజీ విద్యార్థిని ప్రీతి మరణానికి కారణమైన మెడికో సీనియర్ విద్యార్థి సైఫ్ ను వెంటనే ఉరితీయాలని బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ డిమాండ్…

సైబర్ నేరాలపట్ల అవగాహన అవసరం

జుక్కల్,మార్చి02, (జనం సాక్షి), సైబర్‌ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్ద కొడప్గల్ ఏ ఎస్సై రాములు అన్నారు. ఆయన బుధవారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్…

వికారాబాద్ జిల్లా కేంద్రంలో NTR చౌరస్తా వద్ద వికారాబా NSUI బృందం రాస్త రోకో

తెలంగాణ NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మోర్ వెంకట్ గారి పిలుపు మేరకు , ఈరోజు వికారాబాద్ జిల్లా కేంద్రంలో NTR చౌరస్తా వద్ద వికారాబా NSUI బృందం రాస్త రోకో కార్యక్రమం చెయ్యడం జరిగింది. నిన్న నార్సింగి లో…

గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ మిన్నంటిన నిరసనలు – పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలు – కేంద్ర ప్రభుత్వానికి తాకిన గ్యాస్ ధరల సెగలు – మల్లీ కట్టెల పొయ్యిలే దిక్కు అంటున్న పేద నిరుపేద మహిళలు

హుజూర్ నగర్ మార్చి 2 (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ హుజూర్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలతో మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం సామాన్యుని నడ్డి విరిచేలా గ్యాస్ ధరల పెంపు నేపథ్యంలో…

:విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి :భోజన విరామ సమయంలో నిరసన….

మిర్యాలగూడ, జనం సాక్షి.మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయం ఎదుట గురువారం అధికారులు సిబ్బంది, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.విద్యుత్ శాఖ పిఆర్సి జేఏసీ            మిర్యాలగూడ విద్యుత్…

డాక్టర్ ప్రీతి మృతి పట్ల కొవ్వొత్తులతో ఘన నివాళి

 ప్రీతి హత్య అత్యంత దుర్మార్గం *మహిళల రక్షణ చట్టాల అమలులో పాలకుల విఫలం*నేరస్తులను శిక్షించి  న్యాయం చేయాలి టేకులపల్లి, మార్చి 2( జనం సాక్షి ): కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేదింపులతో మృతి చెందినా మెడికల్ విద్యార్థి ప్రీతి…