ఈ నెల 4న హాత్ సేహాద్ జోడో యాత్రను విజయవంతం చేయండి …మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంచ వెంకట్ రెడ్డి ,
బచ్చన్నపేట మార్చి 2 (జనం సాక్షి)మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆదేశాల మేరకు ఈనెల 4న మండలంలోని పుణ్యక్షేత్రమైన కొడవటూరు సిద్దేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి హాత్సేహాత్ జోడో యాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ…










