హైకోర్టు న్యాయవాద దంపతులకు నివాళులు అర్పించిన మంథని బార్ అసోసియేషన్
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని బార్ అసోసియేషన్ హాల్లో హైకోర్టు న్యాయవాద దంపతులైన గట్టు వామన్ రావు- నాగమణి దంపతులకి న్యాయవాదులు శుక్రవారం పూలమాల వేసి , నివాళి అర్పించడం జరిగింది .…










