పాఠశాలలను పర్యవేక్షించిన జిల్లా విద్యాశాఖ అధికారి
…పాఠశాలలను పర్యవేక్షించిన జిల్లా విద్యాశాఖ అధికారి… ధర్మపురి( జనం సాక్షి) మండలంలోని దోనూర్, జైన గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి డా. బొల్లం జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పర్యవేక్షించారు.ఆయా…










