జాతీయ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులు – సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు
హుజూర్ నగర్ ఫిబ్రవరి 13 (జనంసాక్షి): జాతీయ సంపదను కొందరు కార్పొరేట్ శక్తులు దొంగల్లా దోచుకుంటున్నారని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన…










