వనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు.
వనపర్తి (జనం సాక్షి 26) : 74 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలోరిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు…










