ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీలు వెంటనే రద్దు చేయాలి కేతావత్ భీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 21 (జనంసాక్షి) న్యూస్ : దేవరకొండ నియోజకవర్గం లోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ కమిటీలను ఎవరికి తెలియ పర్చకుండా, సమాచారం ఇవ్వకుండా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిద్ధాంతాలను, క్రమశిక్షణ లను పాటించకుండా ఏకపక్షంగా కమిటిలు…










