కంటి వెలుగు పుణ్యంతో పారిశుధ్య పనులు
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడిగుంట గ్రామంలో శుక్రవారం పల్లెలు ప్రకృతి పారిశుధ్యం ప్రగతి బాటలో కొనసాగించేందుకు గ్రామ నిర్వహణకు నిధులు మంజూరు అవుతున్న పారిశుధ్య లోపంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అందోల్ మండలంలోని నేరేడు…










