Friday, 6 November 2026

వార్తలు

నేను జోక్యం చేసుకోకపోతే భారత్‌- పాక్‌ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:

` ఆపరేషన్‌ సిందూర్‌ చర్చల వేళ ట్రంప్‌ మళ్లీ అదే పాత పాట వాషింగ్టన్‌(జనంసాక్షి):భారత పార్లమెంటులో ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చర్చ జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అదే పాత పాట పాడారు. తానే గనుక సకాలంలో…

కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు

` 100కి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం ` ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌ సత్తాకు నిదర్శనం ` మన సైనిక సత్తాను ప్రపంచమంతా గుర్తించింది ` ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఉగ్రమూకలపై దాడి ` పాక్‌ దాడిని ప్రతిదాడితో ఘోరంగా దెబ్బతీసాం…

42శాతం రిజర్వేషన్‌ కోసం ఢల్లీికి అఖిలపక్షం

` 30న రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తి చేద్దాం ` ఈడబ్ల్యూఎస్‌ 10%తో రిజర్వేషన్‌ 50% దాటింది ` బీసీల బాగు కోరేవాళ్లంతా మాతో కలిసి ఢల్లీికి రావాలి ` రిజర్వేషన్లకు భాజపా నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి.. ఢల్లీిలో…

సభ సజావుగా సాగేలా సహకరించండి

` అఖిలపక్ష భేటీలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ` ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలం ` లోక్‌సభలో నిరసనలకు బ్రేక్‌.. ! న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి విపక్షాల నిరసనలతో ఉభయ సభలు స్తంభిస్తూనే…

రాజస్థాన్‌లో విషాదం

` కూలిన పాఠశాల పైకప్పు.. ` ఆరుగురు చిన్నారులు మృతి ` రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. జైపూర్‌(జనంసాక్షి):రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ ప్రాథమిక పాఠశాల పైకప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మృతి…

యూపీలో సర్కారు విద్య హుళక్కి!

` దళిత, మైనార్టీ, గిరిజనులు, బలహీనవర్గాలకు ఇక అందని విద్యే.. ` ప్రతియేటా వేలాది పాఠశాలలను మూసివేస్తున్న బీజేపీ ప్రభుత్వం ` తక్కువ సంఖ్య పేరిట స్కూళ్ల తగ్గించేందుకు నిర్ణయం ` ఇప్పటికే మహిళల్లో 57శాతానికి మించని అక్షరాస్యత…

రష్యాలో ఘోర విమాన ప్రమాదం

` 43 మంది దుర్మరణం ` గమ్యానికి అతిదగ్గరలో కూప్పలికూలిన లోహవిహంగం మాస్కో(జనంసాక్షి):రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న అంగారా ఎయిర్‌లైన్స్‌ విమానం చైనా సరిహద్దులో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 43 మంది మృతి చెందినట్లు…

భారత్‌-బ్రిటన్‌ మధ్య చారిత్రక ఒప్పందం

` స్వేచ్ఛా వాణిజ్యంపై ఇరు దేశాలు సంతకాలు లండన్‌(జనంసాక్షి):భారత్‌-బ్రిటన్‌ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన్‌ ప్రధాని కీర్‌…

తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం

` ప్రజల ఒత్తిడితోనే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం ` తెలంగాణలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయం 2.0 ఉద్యమం ` రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీసీ బిల్లు ` రాహుల్‌ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం…

రాహుల్‌ బాటలోకి మోదీని తీసుకొచ్చాం

` కులగణన చేసి రికార్డు నెలకొల్పాం ` 88 కోట్ల పేజీల్లో కులగణన సర్వే డేటా నిక్షిప్తమైంది ` దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన ` రాహుల్‌ హావిూ మేరకు పకడ్బందీగా సర్వే ` రాహుల్‌ డిమాండ్‌తో…