మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సరిత
మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సర్పంచ్ సరిత టేకులపల్లి,జనవరి 4( జనం సాక్షి): మన ఊరు మన బడి కార్యక్రమంలో లో భాగంగా టేకులపల్లి గ్రామ పంచాయతీ లో ఎంపిక జరిగిన ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి బుధవారం…










