ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు, కార్పోరేట్ల ప్రభుత్వం
– మంత్రి కె.తారక రామారావు పెట్రో ధరలను తగ్గించకుండా, కార్పోరేట్ అయిల్ కంపెనీలకు విండ్ ఫాల్ టాక్స్ తగ్గించడంపైన కెటియార్ మండిపాటు కార్పొరేట్లకు వరం – సామాన్యులపై భారం..! చమురు కంపెనీలకు లాభాలు-జనం జేబులకు చిల్లులు..! ఇదే బిజెపి…










