కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ
వికారాబాద్ మునిసిపల్ పరిధిలో కొత్త ప్రతిపాదనలతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ సంబంధిత అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్…





