ఓబుళాపురం మైనింగ్ కేసులో ‘గాలి’తో సహా ఐదుగురికి జైలు
` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` మాజీ మంత్రి సబితను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు ` పన్నెండున్నరేళ్ల…
` ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు ` వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు ` తుది తీర్పు వెలువరించిన సీబీఐ కోర్టు ` మాజీ మంత్రి సబితను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు ` పన్నెండున్నరేళ్ల…
` ముందే సమాచారమున్నా ఎందుకు భద్రత కల్పించలేదు..? ` కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు న్యూఢల్లీి(జనంసాక్షి):పహల్గాం ఉగ్రదాడి వ్యవహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గాంలో మరింత…
` అన్ని రాష్ట్రాల్లోని 244 జిల్లాల్లో నిర్వహణ ` విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్‌లు, జనావాస ప్రాంతాల్లో శిక్షణ ` భద్రతా సన్నద్ధతపై,అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన తీరుపై పౌరులకు అవగాహన ` శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడంపైనా…
వికారాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 27 (జనం సాక్షి) : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రం…
ఇరాన్‌లోని అతిపెద్ద వాణిజ్య ఓడరేవు షాహిద్ రజాయీలో శనివారం సంభవించిన భారీ పేలుడు, దాని తర్వాత చెలరేగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 750 మంది గాయపడ్డారు.…
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులర్పించారు. ఆదివారం తన నెలవారీ రేడియో…
తెలంగాణ ( జనంసాక్షి ) : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్రమేనని, పార్టీ 25 ఏళ్ల ప్రస్థానంలో ఇదే నిబద్ధతతో పనిచేసిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) స్పష్టం…
హైదరాబాద్, (జనంసాక్షి) : బీఆర్‌ఎస్ రజతోత్సవ సభపై యావత్ తెలంగాణ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు పదేండ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను నెమరువేసుకుంటున్నది. సబ్బండవర్గాల్లో గులాబీ సభపై చర్చ కొనసాగుతున్నది. సభలో…
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే ఉన్నారు. తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు.…
జమ్మూకశ్మీర్ ఉగ్రవాదంపై పోరులో దేశ ఐక్యతే కీలకమని మోదీ ఉద్ఘాటన జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ అమానవీయ చర్యకు పాల్పడిన ఉగ్రవాదులకు, దీని వెనుకున్న కుట్రదారులకు అత్యంత…