అక్రమ వలసదారుల ఇంటికి..
` నేడు 119 మంది అమృత్‌సర్‌కు రాక అమృత్‌సర్(జనంసాక్షి):అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమం చేపట్టిన అమెరికా.. ఇటీవల కొంతమంది భారతీయులను వెనక్కి పంపిన సంగతి తెలిసిందే.ఈక్రమంలోనే మరో రెండు విమానాల్లో మరింతమంది భారతీయులను స్వదేశానికి పంపేందుకు సిద్ధమైంది.…









