Sunday, 8 November 2026

వార్తలు

పోలీస్ రాజ్యం చేసిన వాళ్లేవరూ చరిత్రలోమిగల్లే

బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం పుడుతుందని విమర్శించారు. రాష్ట్రమంతా బతుకమ్మ పాటలు, సౌండ్ సిస్టంలపై నిషేధం…

పండగ వేళ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడబిడ్డలు

కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్‌ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. పండుగ పూట కూడా ఆడబిడ్డలు నీళ్ల కోసం…

ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్‌ అబ్దుల్లా 

` ఏకగ్రీవ ఎన్నిక శ్రీనగర్‌(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు నేషనల్‌ కాన్ఫరెన్స్‌` కాంగ్రెస్‌ కూటమికి అధికార పీఠాన్ని కట్టబెట్టాయి.ఈ క్రమంలోనే ఎన్‌సీ శాసనసభాపక్షనేతగా ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్సీ…

పారిశ్రామిక రత్నం రతన్‌టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు

` అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ` హాజరైన అమిత్‌ షా, సీఎం షిండే ` ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌లు ఘన నివాళి ` వ్యాపార రంగంలో విలువలకు పట్టం కట్టారని వ్యాఖ్య ` రతన్‌ టాటా పార్సీ…

నానో ఆలోచ‌న ఎప్ప‌టికీ మ‌రువ‌లేనిది

భార‌తీయ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత ప్ర‌ముఖ‌ల్లో ఒక‌రైన‌ దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త ర‌త‌న్ టాటా మృతిప‌ట్ల హృద‌య‌పూర్వ‌క నివాళులర్పిస్తున్న‌ట్లు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ప్ర‌తి భార‌తీయ కుటుంబం కారును సొంతం చేసుకోవాల‌నే ఉద్దేశంతో.. నానో ఆలోచ‌న‌తో…

ఆర్టీసీ బస్సు ఢీకొని హోంగార్డు మృతి

జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుఢీ కొని హోంగార్డు మృతిచెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్‌పల్లి పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెట్‌పల్లి పట్టణానికి చెందిన…

డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఏం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డీఎస్సీ – 2014 ఎంపికైన మొత్తం…

2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె

నేను కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ కార్యకర్తను. పార్లమెంట్‌ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌రెడ్డికి ఎన్నికల ఏజెంట్‌గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు సగం మంది రైతులకే మాఫీ అయ్యాయి. అందుకు నేనే ఉదాహరణ.…

భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్‌లో గుసగుసలు

 విదేశీ పర్యటన ముగించుకుని వచ్చీ రాగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హడావుడిగా హైడ్రాపై ప్రెస్‌మీట్‌ పెట్టారు. హైదారాబాద్‌లో చెరువుల ఆక్రమణలు అంటూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దాదాపు గంటన్నర సేపు మీడియాతో ముచ్చటించారు. ఇంతకు వరకు…

భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌..

జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు పురస్కారం స్టాక్‌హోం(జనంసాక్షి):  భౌతికశాస్త్రంలో విశేష కృషి చేసినందుకు ఈ ఏడాది ఇద్దరికి నోబెల్‌ బహుమతి లభించింది. జాన్‌ జె.హోప్‌ఫీల్డ్‌, జెఫ్‌రీ ఈ.హింటన్‌లకు ఈ పురస్కారం అందుకోనున్నారు. ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌లతో మెషిన్‌ లెర్నింగ్‌…