Wednesday, 4 November 2026

వార్తలు

పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలని నాయకుల సూచన సిరికొండ జూన్ 19 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని పెద్ద వాల్గొట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులను పంపిణీ చేశారు. నూతన విద్యా…

నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి నెల రోజులు గడువు ఇస్తున్నానని, లేదంటే ఇక్కడికే వచ్చి నిరాహార దీక్ష చేస్తానని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అల్టిమేటం జారీ చేశారు.జెండా పండుగలో…

కేటీఆర్ కు ఘన స్వాగతం

ఇందల్వాయి జూన్ 20 జనం సాక్షి ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద శనివారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదిలాబాద్ జిల్లా బూత్ నియోజకవర్గంలో సభకు హాజరయ్యేందుకు వెళుతూ…

నడిరోడ్డుపై నరకం.. మాడుగులపల్లి ముట్టడి!

మండల కేంద్రంలో స్తంభించిన రవాణా.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు కనీస ప్రణాళిక లేని సిసి రోడ్డు పనులు.. ప్రజల ప్రాణాలతో కాంట్రాక్టర్ ఆటలు నిత్యం యుద్ధ వాతావరణం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు! మాడుగులపల్లి, జూన్ 20…

ఉప్పల్‌లో మహిళల జీవనోపాధికి మరో ముందడుగు

స్వయం సహాయక సంఘాల మహిళలకు గుడ్ల విక్రయ బండ్ల పంపిణీ ఆర్థిక స్వావలంబన సాధనలో మహిళలు ముందుండాలి : జడ్సీ రాధిక గుప్తా ఉప్పల్, జూన్ 18 ( జనం సాక్షి ) : మహిళల ఆర్థిక సాధికారతకు…

అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం

తలకొండపల్లిలో రూ,10 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య… నేడు ప్రారంభించనున్నట్లు తెలిపిన రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా తలకొండపల్లి జూన్18(జనంసాక్షి):కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న…

ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి హనుమకొండ, ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి) :ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, పారదర్శకమైనదిగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక…

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కోర్టు కఠిన వైఖరి

ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష మరో నలుగురికి జరిమానా. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అశ్వారావుపేట ఎస్ఐ యాయంతి రాజు. అశ్వరావుపేట జూన్18,(జనంసాక్షి): అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్…

ఉప్పల్ జంక్షన్‌లో వర్షాకాల సన్నద్ధతపై ఉన్నతస్థాయి అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు అన్ని శాఖల సమన్వయంతో వరద నివారణ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష ఉప్పల్, జూన్ 17 ( జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం…

ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న ఎమ్మార్వో

ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎమ్మార్వో బాలయ్య ఇందల్వాయి ( జనం సాక్షి)జూన్. 17 ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామ ప్రధానిగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మార్వో జి బాలయ్య పరిశీలించారు.…