Sunday, 8 November 2026

వార్తలు

ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం

కొత్త ఇమ్మిగ్రేషన్‌ కార్యక్రమానికి బైడెన్‌ శ్రీకారం వాషింగ్టన్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  అమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ గల వారి ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాములకు సిటిజన్‌ షిప్‌ కార్యక్రమాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రారంభించారు. చట్ట విరుద్ధంగా అమెరికాలోకి వచ్చి దీర్ఘకాలంగా పౌరసత్వం…

హైదరాబాద్‌లలో వేకువజామున దంచికొట్టిన వాన

రోడ్లన్నీ జలమయం కావడంతో ఇక్కట్లు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు పార్సీగుట్టలో వరదకు ఓ వ్యక్తి గల్లంతు బయటకు రావద్దన నగరవాసులకు హెచ్చరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ వరిధిలో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా…

రుణమాఫీ అందని రైతులను గుర్తించండి

వారికి అండగా నిలబడి అధికారులకు తెలపండి సమాచారం తెలియచేసి నిలదీయండి బిఆర్‌ఎస్‌ శ్రేణులకు మాజీమంత్రి వేముల పిలుపు నిజామాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి): గ్రామాల్లో వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకునే రుణమాఫీ కాలేని రైతులకు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడికక్కడ అండగా…

ద్వారకలో వైభవంగా కృష్ణాష్టమి

అప్పుడే మొదలైన సంబరాలు ద్వారక,ఆగస్ట20 (జనంసాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమిని హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి వచ్చే సోమవారం అంటే ఆగస్టు 26వ తేదీన రానుంది. దీంతో శ్రీకృష్ణుడి పుట్టిపెరిగిన ద్వారకలో ఉత్సవాలను ఘనంగా…

రుణమాఫీ కాలేదంటే..అరెస్ట్‌ చేస్తారా

కడుపు మండి ఆందోళన చేస్తే అరెస్ట్‌లా ప్రబుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): రుణమాఫీ కాలేదన్న రైతులను అరెస్టులు చేస్తారా అని ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక…

తిరుమలలో మొదలైన ప్రక్షాళన

స్వామివారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిరదని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా టిటిడి నడుచుకుంటోందని అన్నారు. గతంలో పోలిస్తే మార్పులు జరుగుతున్నాయని అన్నారు.…

రాజ్యసభ అభ్యర్థిగా సింఫ్వీు నామినేషన్‌

కార్యక్రమంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ మంత్రులు హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): కాంగ్రెస్‌ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఫ్వీు నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి…

ప్రజల్లోకి కాంగ్రెస్‌ నేతలు

నేడు ఊరూరా రాజీవ్‌ జయంతి ఉత్సవాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతలు దృష్టి పెట్టారు. ఇప్పటినుంచే ప్రచార రంగంలోకి దూసుకుని పోయేందుకు ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలు పర్యటించేలా చేస్తున్నారు.…

ఆర్టీసీ బస్సులోనే ప్రసవం

డెలివరీలో సహాయం చేసిన కండక్టర్‌ అభినందించిన ఎండి సజ్జన్నార్‌ గద్వాల,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాను గర్బిణీ అని తెలిసినా… డెలివరీ టైం దగ్గర పడిరదని తెలిసినా సోదరుడికి రాఖీ కట్టేందుకు ఓ సోదరి వెళ్తూ మార్గ మధ్యలోనే ప్రసవించారు. ఆర్టీసీ…

ఆస్పత్రిలోనే రాఖీ కట్టి కన్నుమూసిన యువతి

మహబూబాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  పండుగుపూట మహబూబాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్‌లో కొన ఊపిరితో ఉన్న ఓ యువతి తన సోదరులకు దవాఖానలోనే రాఖీ కట్టి కన్నుమూసింది వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులపేట మండలం కోదాడలో డిప్లొమా…