Sunday, 8 November 2026

వార్తలు

రాఖీ శుభాకాంక్షలతో సైకత శిల్పం

భువనేశ్వర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): సోదరి సోదరీమణుల పవిత్ర బంధవ్యానికి ప్రతీక రాఖీ పౌర్ణమి వేడుక. ఎంతో ఆప్యాయంగా తన సోదరుడికి రాఖీ కట్టి, నోరు తీపి చేసి తనకు అన్నీ శుభాలే కలగాలని, వారి బంధం కలకాలం ఇలాగే…

మాజీ ఆర్మీ చీఫ్‌ సుందరరాజన్‌ కన్నుమూత

చెన్నై,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  ఇండియన్‌ ఆర్మీ మాజీ చీఫ్‌ సుందరరాజన్‌ పద్మనాభన్‌ ఇకలేరు. 83 ఏళ్ల పద్మనాభన్‌ వృద్దాప్య సంబంధ అనారోగ్యంతో సోమవారం ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. పద్మనాభన్‌ 2000 సంవత్సరం నుంచి…

రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ పండుగ సంబురాలు

సిఎం రేవంత్‌కు రాఖీ కట్టిన సీతక్క తదితరులు కెటిఆర్‌కు రాఖీ కట్టిన బిఆర్‌ఎస్‌ మహిళా నేతలు చెల్లెలు కవితతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న కెటిఆర్‌ మహిళలకు అండగా ఉంటానన్న ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా రాఖీ…

రక్షాబంధన్‌కు పలుచోట్ల ఆధారాలు

పౌర్ణమిని నూలి పున్నమిగా గుర్తింపు తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి) శ్రావణమాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం చంద్రునితో కూడిన మాసం కావడంతో శ్రావణమాసం అంటారు. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆకాశం…

అత్యంత పిన్న వయసులో భారత ప్రధానిగా రాజీవ్‌

దేశంలో నవతరం నాయకుడిగా గుర్తింపు నేడు రాజీవ్‌ జయంతి న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి)40 ఏళ్ళ వయసులో భారత యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ బహుశా ప్రపంచంలోనే అతి పిన్నవయస్కులైన ప్రభుత్వాధినేతల్లో ఒకరు కావచ్చు. 1984 అక్టోబర్‌ 31న తల్లి…

వరదల నివారణ లక్ష్యంగా ప్రాజక్టులు

వరదలప్రాంతాలపై అధ్యయనం చేపట్టాలి రాజమండ్రి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. తుపాన్లు గోదావరి జిల్లాల ప్రాంతంలో బీభత్సం సృష్టించేవి. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించడం ద్వారా…

ఆలయాలకు శ్రావణశోభ

గోదావరి తీరాల్లో భక్తుల సందడి కరీంనగర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): శ్రావణ మాసం సోమవారం సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చేయించారు. వేములవాడ మొదలుకుని ధర్మపురి, కాళేశ్వరం, బాసర తదితర క్షేత్రాలకు భారీగా భక్తులు…

వైకాపాకు ఆళ్ల నాని రాజీనామా

వ్యక్తిగత కారణాలని వివరణ ఏలూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైఎస్‌ జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. గతంలో పార్టీ పదవులకు మాత్రమే…

సివిల్‌ అధికారుల పేరుతో డ్రామాలు

గతంలో అధికారులను వేధించన ఘనత జగన్‌దే తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు వైకాపాలో పరాకాష్టకు మద్యం అక్రమాలు: జివి గుంటూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):   సివిల్‌ సర్వీస్‌ అధికారుల పేరిట వైకాపా, జగన్‌ డ్రామాలు ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే…

రుణం తీరలే…బతుకు మారలే

ట్విట్టర్‌ వేదికగా కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని కేటీఆర్‌ పదే…