కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ …
దేవరుప్పుల,మే 11(జనం సాక్షి):ఎల్లుండి నుంచి పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభం కావడంతో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని పాలకుర్తి సీఐ మహేందర్ రెడ్డి తెలిపారు.వరంగల్ సీపీ…










