Sunday, 8 November 2026

వార్తలు

పోలింగ్‌ ప్రశాంతం

` తెలంగాణలో ముగిసిన ఓటింగ్‌ ` 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్‌ ` 6 గంటల వరకు 75 శాతం వరకు నమోదైనట్లు అంచనా ` తుది పోలింగ్‌ శాతంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం…

ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ గాదరి కిశోర్ కుమార్ గారి దంపతులు.

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గం:తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ గారు వారి సతీమణి శ్రీమతి గాదరి కమల గారితో కలిసి తిరుమలగిరి పట్టణంలోని బూత్ నెం.308 ఫాతిమా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోఓటుహక్కువినియోగించుకున్నారు.ఓటు హక్కు కలిగిన ప్రతి…

ముదిరాజ్ బిడ్డ నీలం మధును గెలిపించండి

తూప్రాన్ మే 11( జనం సాక్షి) ::: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రతి ఒక్కరి చేరాలంటే మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ను గెలిపించాలని రాష్ట్ర మాజీ సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్…

సోనియా రుణం తీర్చుకుందాం

బచ్చన్నపేట మే 11 ( జనం సాక్షి) అందరికీ సంక్షేమ పథకాలు జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనదని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మురి ప్రతాప్…

కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు : శివగౌనీ పెంటగౌడ్

తూప్రాన్ మే 11( జనం సాక్షి) : తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీ అని ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించిన ఓటు హోదా అని కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే తుంకుంట…

క్యామ మల్లేష్ ను గెలిపించండి. సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు..గంగం సతీష్ రెడ్డి

బచ్చన్నపేట మే 11( జనం సాక్షి) భువనగిరి పార్లమెంట్ బి ఆర్ ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బచ్చన్నపేట మండల సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షులు గంగం సతీష్…

వారాంతపు సంతలో చేతి గుర్తు  ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగులతో వినూత్న ప్రచారం

తిరుమలాయపాలెం. జనంసాక్షి .మే 11. ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ. శనివారం మండల పరిధిలోని పిండిప్రోలు లో రామ సహాయం మాధవి రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ ఎస్సీ…

ఓటర్ లో చైతన్యాన్ని పెంపొందించేందుకే బైక్ ర్యాలీ……

తుంగతుర్తి మే 11(జనం సాక్షి) స్వేచ్ఛాయుత వాతావరణం లో ఓటు హక్కును వినియోగించుకోండి జిల్లా అదనపు కలెక్టర్ జి ఎస్ లత ఓటర్ కు ఓటు యొక్క అవగాహన ప్రాముఖ్యత తో పాటు వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు బైక్…

కారు గుర్తుకు ఓటువేసి వెంకట్రాం రెడ్డి ని గెలిపించండి

తూప్రాన్ మే 11( జనం సాక్షి) ::: పేద ప్రజలకు నిరుద్యోగ యువత శిక్షణ ఉద్యోగం కల్పించడానికి మెదక్ ఎంపీగా అభ్యర్థిగా బి ఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న వెంకట్రాంరెడ్డి నీ భారీ మెజార్టీతో గెలిపించాలని పర్కిబండ…

ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకోవాలి.

మర్పల్లి మే 10 (జనంసాక్షి) మహాత్మా బసవేశ్వరుడు అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శమని మర్పల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి సిద్ధిరామప్ప, ఉపాధ్యక్షుడు కొప్పుల ప్రభు అన్నారు. శుక్రవారం బసవేశ్వరుడి జయంతి సందర్భంగా మర్పల్లి…