Monday, 9 November 2026

వార్తలు

ప్రమాదకరస్థాయికి వాయు కాలుష్యం..!

` పాఠశాలలకు సెలవుల పొడిగింపు ` వాయు నాణ్యత క్షీణిస్తుండటంతో కేంద్రం అప్రమత్తం ` ట్రక్కులకు నో ఎంట్రీ.. నిర్మాణాలపై నిషేధం విధింపు ` మినీ లాక్‌డౌన్‌లా అనుసరించాలంటున్న ఆరోగ్య నిపుణులు ఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధాని వాయు కాలుష్యం విపరీతంగా…

కాంగ్రెస్‌ హయాంలో భారీ స్కాంలు

` మేం ఆదా చేసిన సొమ్ముతోనే గరీబ్‌ కళ్యాణ్‌ అన్న యోజన అమలు చేస్తున్నాం:ప్రధాని మోదీ భోపాల్‌(జనంసాక్షి): మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఇద్దరు తమ కుమారులకు ప్రాధాన్యం కల్పించేందుకు పార్టీలో ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు…

ఫ్లాష్.. ఫ్లాష్.. చెన్నూరులో కాంగ్రెస్ కు షాక్

డాక్టర్ రాజ రమేష్ రాజీనామా టికెట్ రానందుకు చెన్నూరులో కాంగ్రెస్ కు రాజీనామా మంచిర్యాల : చెన్నూర్ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ రాజ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ,…

కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలీకాప్టర్‌

ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు కొచ్చి(జనంసాక్షి): భారత నావికాదళానికి చెందిన శిక్షణ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో నేవీ అధికారి ఒకరు దుర్మరణం పాలైనట్టుగా తెలిసింది.. కేరళలోని కొచ్చిలో ఈ హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. ఇండియన్‌ నేవికి…

నేను ఎవర్నీ టార్గెట్‌ చేయలేదు

` ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ తిరువనంతపురం(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ ఎస్‌. సోమనాథ్‌ ఆటోబయోగ్రఫీ త్వరలో మార్కెట్లోకి రానుంది. ‘నిలవు కుడిచ సింహంగళ్‌ (వెన్నెలను తాగుతున్న సింహం)’ పేరుతో రాసిన ఈ పుస్తకంలో తన…

ఇస్రో చైర్మన్‌ కాకుండా శివన్‌ నన్ను అడ్డుకున్నారు

` తన ఆటోబయోగ్రఫీలో సోమనాథ్‌ ` చంద్రయాన్‌2 వైఫల్యానికి కారణాల వెల్లడి తిరువనంతపురం(జనంసాక్షి): ఇస్రో మాజీ చీఫ్‌ కే శివన్‌ తన ప్రగతికి అడ్డువచ్చినట్లు ప్రస్తుతం చైర్మెన్‌ ఎస్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు. ఇస్రో చైర్మెన్‌ కాకుండా నివారించేందుకు శివన్‌…

నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం

` మేయర్‌ సహా 154 మంది మృతి ` రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదు నేపాల్‌(జనంసాక్షి): నేపాల్‌ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపం సంభవించడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే…

గాజా పాఠశాలపై ఇజ్రాయెల్‌ దాడి..

` 20 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు ` తొలిసారి హిజ్బుల్లా చీఫ్‌ బహిరంగ ప్రసంగం గాజా(జనంసాక్షి): ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య యుద్ధం పాలస్తీనాలోని గాజాలో రక్తపుటేరులు పారిస్తున్నది. ఇజ్రాయెల్‌ దాడులతో గాజా స్ట్రిప్‌లో అమాయక పౌరులు మరణిస్తున్నారు.…

ఇంటింటా తిరుగుతే శేఖర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం

ఇంటింటా తిరుగుతే శేఖర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం భువనగిరి (జనం సాక్షి):–భువనగిరి మండల తాజ్పూర్ గ్రామంలో భువనగిరి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని వివరిస్తూ గ్రామంలో కారు గుర్తుకు ఓటేయలని గ్రామ…

కాంగ్రెస్ లో చేరిన మహదేవ్ పూర్ సింగిల్ విండో చైర్మన్ దంపతులు

కాంగ్రెస్ లో చేరిన మహదేవ్ పూర్ సింగిల్ విండో చైర్మన్ దంపతులు జనంసాక్షి, మంథని, నవంబర్ 4 : అసెంబ్లీ ఎన్నికల బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మంథనిలో ఏఐసీసీ సెక్రెటరీ,మాజీ మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు…