Tuesday, 10 November 2026

వార్తలు

ఆర్ధిక సహాయం అందజేత

జనంసాక్షి , కమాన్ పూర్, అక్టోబర్ 06: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన కుంభం కనకయ్య కు కుడి కాలు తీసేయడం వల్ల హాస్పటల్ ఖర్చులు…

ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగాలి

మూడు గ్రామాల విద్యార్థుల కోసం బస్ సౌకర్యం మంత్రి నిరంజన్ రెడ్డి స్వంత ఖర్చులతో 343 విద్యార్థులకు ఉచిత బస్ పాస్ అందజేత* … నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి వనపర్తి బ్యూరో అక్టోబర్06 (జనంసాక్షి)…

మత్య్సకారులు ,యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు

సమాజంలోని అన్ని వర్గాలకు సర్కారు అండ మత్య్సకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ సబ్సిడీ కింద మత్స్యకారులకు వాహనాలు గొల్ల, కురుమలకు సబ్సిడీ గొర్రె పిల్లలు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్…

కొండమల్లేపల్లి పట్టణంలో లో సంజనాస్ న్యూట్రిషన్ సెంటర్

కొండమల్లేపల్లి అక్టోబర్ 6 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రం సాగర్ రోడ్ లో విష్ణు షాపింగ్ మాల్ ఎదురుగా రాఘవేంద్ర ఉడిపి హోటల్ పైన ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవడానికి ఆరోగ్యమే…

స్టేషన్ ఘన్ పూర్, జనగామలో వీడిన ఉత్కంఠ

జనగామ (జనంసాక్షి ) : జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులపై ఉత్కంఠ వీడింది. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను రైతుబంధు సమితి ఛైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. జనగామ ఎమ్మెల్యే…

ముదిరాజ్ ల ఆత్మ గౌరవ బహిరంగ సభను విజయవంతం చేయాలి.

ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పిట్టల భూమేష్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 6. (జనంసాక్షి) హైదరాబాదులో ఈనెల 8న జరిగే ముదిరాజుల ఆత్మగౌరవ బహిరంగ సభకు భారీ సంఖ్యలో ముదిరాజులు తరలివచ్చి విజయవంతం చేయాలని ముదిరాజ్ సంఘం…

వంట వార్పుతో నిరసన తెలిపిన మధ్యాహ్న భోజన కార్మికులు.

17వ రోజుకు చేరిన నిరవధిక దీక్షలు. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 6. (జనంసాక్షి) సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మె 17వ రోజుకు చేరుకుంది.…

జిల్లాస్థాయి క్రీడల పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే ధర్మపురి..

ధర్మపురి ( జనం సాక్షి)జిల్లాస్థాయి క్రీడల పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే (బాలురు )ధర్మపురి కళాశాల విజయ దుందుభి………… మహాత్మ జ్యోతిబాపూలే సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడలలో అండర్-19…

పిల్లలకు అందించిన గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి అల్పాహార పథకం.

కలెక్టర్ అనురాగ్ జయంతి. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 6. (జనంసాక్షి). సర్కారు బడులలో చదువుతున్న పిల్లలకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం చాలా గొప్పదని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం అల్పాహార పథకం సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ…

విద్యార్థులకు అల్పాహార పథకం తో విద్యా వ్యవస్థలో మరో విప్లవానికి నాంది.

సీఎం అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి బ్యూరో అక్టోబర్06 (జనంసాక్షి) ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట విద్యార్థులకు అల్పాహారం పథకం తో విద్యా వ్యవస్థలో మరో విప్లవం…