కర్షకుల రక్తం కళ్లజూసింది మీరు..
రైతు హంతక రాజ్యం మీది..!! ` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాది ` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్ ` ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. ` జాతీయ స్థాయిలో అధికార…
రైతు హంతక రాజ్యం మీది..!! ` అప్పులు మాఫీ చేసిన జైకిసాన్ ప్రభుత్వం మాది ` రుణమాఫీ జరగలేదని అనడం ఓ పెద్ద జోక్ ` ‘నమో’ అంటే నమ్మించి మోసం చేయడం.. ` జాతీయ స్థాయిలో అధికార…
హైదరాబాద్ : అంగన్‌వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ అందించాలని నిర్ణయించింది. త్వరలో ప్రకటించే పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం పెండిరగ్ బిల్లులను…

అద్భుతంగా పనిచేగలడు : మంత్రి కేటీఆర్ కితాబు మంచిర్యాల : తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్థిగా కీలక పాత్ర పోషించిన బాల్క సుమన్ తెలంగాణ మంత్రి అవుతారనే చర్చ మొదలైంది. మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
మహబూబ్ నగర్ : ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో పసుపు విస్తృతంగా పండుతోందని చెప్పుకొచ్చిన మోడీ .. కరోనా తర్వాత పసుపుకు భారీ డిమాండ్ పెరిగిందని తెలిపారు. పసుపు రైతుల సంక్షేమం,…
` అక్టోబర్ 7 వరకు కొనసాగిస్తూ ఆర్‌బిఐ ప్రకటన న్యూఢల్లీి(జనంసాక్షి): రూ.2,000 నోట్ల మార్పిడి విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా ప్రకటన చేసింది. గడువును మరో వారం పొడిగించింది. రూ.2,000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు…
-గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 30 జనం సాక్షి. జోగులాంబ గద్వాల జిల్లాలో సర్వీస్ ఓటర్ల జాబితా మరియు ఫార్మ్ 6 కు సంబంధించి రిజెక్ట్ అయిన వాటి వివరాలు అన్ని మండలాల…
సింగరేణి లో 2266 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా క్రమబద్ధీకరణ ఛైర్మన్ ఆదేశం మేరకు ఉత్తర్వులు జారీ చేసిన డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్ 2017 నుంచి ఇప్పటి వరకు 13,981 మంది జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ సింగరేణి…
డోర్నకల్ ప్రతినిధి సెప్టెంబర్ 30 (జనం సాక్షి): నరసింహుల పేట పోలీస్ స్టేషన్‌ను సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం తొర్రూరు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) జి.వెంకటేశ్వరబాబు సందర్శించి సిబ్బంది పనితీరును సమీక్షించారు. స్టేషన్‌లోని పలు రికార్డులను…
వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 29 జనం సాక్షి. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గట్టు మండల పరిధిలోని లింగా పురం గ్రామానికి వడ్డెర సంఘం చెందిన బిజెపి,…