మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
వీర్నపల్లి, అక్టోబర్ 02 (జనంసాక్షి): ఆదివారం రోజున ఎంపిపి మాలోతు భూల ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ మాడుగుల మల్లేశం, ఎంపిటిసి కో ఆప్షన్ ఉస్మాన్, గ్రామ సర్పంచ్ పాటి దినకర్,…










