Tuesday, 10 November 2026

వార్తలు

“జనగామ బీఆర్ఎస్ లో అసమ్మతి గళం”

టికెట్ కేటాయించకుంటే 50 వేల మందితో సభ – ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 28 : జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిపై సర్వేలు నిర్వహించి సీఎం కేసీఆర్ అసెంబ్లీ టిక్కెట్ కేటాయించాలని,…

తాండూరు కాంగ్రెస్ కంచుకోటలో నూతన ఉత్సాహం.

డాక్టర్ సంపత్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ కు పూర్వ వైభవం..? సంపత్ కుమార్ శ్రీనివాస్ రెడ్డిల సమక్షంలో యువత కాంగ్రెస్ లో చేరికలు. తాండూరు సెప్టెంబర్ 28(జనంసాక్షి) పట్టణ ప్రముఖ వైద్యులు డాక్టర్ సంపత్ కుమార్…

మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ అన్నదాన కార్యక్రమం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28 (జనం సాక్షి) శంభునిపేట జంక్షన్ లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు…

అంగన్వాడి ఉద్యోగుల 18వ రోజు సమ్మె సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన

జనం సాక్షి దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేశారు.అనంతరం అంగన్ వాడి యూనియన్ జిల్లాకోశాధికారి.జి.పద్మా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగులతో చర్చలు జరిపి డిమాండ్లు నెరవేర్చాలని కోరుతే రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు బెదిరింపులకు…

మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

మైనార్టీల అభ్యున్నత కోసం కృషిచేసిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్. -మైనార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే. గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 28 జనం సాక్షి. గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల…

ఆశ వర్కర్లు చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన.

జనం సాక్షి దుబ్బాక. ఆశ వర్కర్లకు ఫిక్స్ డ్ వేతనం 18000 రూ”లు అమలు చేయాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ఆశా వర్కర్ల సమ్మె 4వ రోజు చెవిలో పువ్వు పెట్టుకొని…

తవకల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 28 (జనం సాక్షి) మిలాద్ ఉన బి సందర్భంగా గురువారం వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని శంభునిపేటలో గల ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో తవకల్ సొసైటీ చైర్మన్ ఎంఏ జబ్బర్ ఆధ్వర్యంలో రెండువందల మంది…

నింగికేగిన హరిత విప్లవ పితమహుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) : ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో భారతదేశం వ్యవసాయ రంగ పెద్దదిక్కును కోల్పోయింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త,…

నిజాయితీకి పట్టం నియంతకు తుది గట్టం

వచ్చే ఎన్నికల్లో బిఅరెస్ పార్టీనే సస్పెండ్ చేయడం ఖాయం హైకోర్టు ఆదేశాల మేరకు పదవి బాధ్యతలు చేపట్టిన పెద్దమందడి సర్పంచ్ వెంకట స్వామి వనపర్తి బ్యూరో సెప్టెంబర్28 (జనంసాక్షి) గ్రామపంచాయతీ నిధులను దుర్వినియోగం చేశాడన్న అభియోగంపై సస్పెండ్ అయిన…

గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యం:

ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ నూతన మండల వనరుల కేంద్రం భవన ప్రారంభం మండలంలో పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన తిరుమలగిరి(సాగర్) సెప్టెంబర్ 28 (జనంసాక్షి): గ్రామ స్వరాజ్యమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల భగత్…