Tuesday, 10 November 2026

వార్తలు

తూర్పు గూడెం వినాయక మండపంలో మహానదానం

టేకులపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి ): వినాయక నవరాత్రి ఉత్సవాలను పునస్కరించుకొని టేకులపల్లి మండలంలోని తూర్పు గూడెం గ్రామంలో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మండపం సన్నిధిలో గురువారం మహా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. వినాయక నవరాత్రుల్లో…

భవిష్యత్తు లో వనపర్తి గొప్ప పట్టణంగా రాజిల్లుతుంది.

నూతన పరిశ్రమల ఏర్పాటుతో వేల మందికి ఉపాది భవిష్యత్తు లో వనపర్తి కి తాగు నీటి కొరత ఉండదు. శాశ్వతంగా నిలిచి పోయే పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి బ్యూరో…

ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలి. ఆశాలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు..

ఏటూరునాగారం, సెప్టెంబర్28(జనంసాక్షి) మండల కేంద్రము లో దీక్ష చేస్తున్న ఆశా వర్కర్లకు, మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రజలు ప్రజలు ఇబ్బందులు…

315116 వినాయకుని లడ్డు వేలంలో దక్కించుకున్న ఆకుతోట దేవరాజు .

వనపర్తి బ్యూరో సెప్టెంబర్28 (జనంసాక్షి) వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం వారు ఏర్పాటు చేసిన వినాయకుని లడ్డు వేలంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకుతోట దేవరాజ్ రికార్డు స్థాయిలో…

ఆశ వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి.

సిఐటియూ జిల్లా నాయకులు నరసింహ అలంపూర్ సెప్టెంబర్ 28(జనంసాక్షి ) ఉండవల్లి మండల కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ఆవరణలోగత కొన్ని రోజులనుండి ఆశ కార్యకర్తలు కనీస వేతనం 18000 చేయాలని నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. అట్టిసమ్మెకు సీఐటీయూ…

నర్సంపేటలో మెడికల్ కళాశాలకు శంకుస్థాపన… వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. హరీష్ రావు…

ఫోటో రైటప్: శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీష్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు.. నర్సంపేట: సెప్టెంబర్ 28 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందించడానికి చేస్తున్న కృషిలో భాగంగా గురువారం వరంగల్ జిల్లా…

బషీరాబాద్ వైన్స్ లో చోరీ బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో శ్రీ మణికంఠ వైన్స్,వినాయక వైన్స్ లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి సమయంలో చోరీకి పాల్పడినట్టు ఎస్.ఐ పి. వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.…

అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెపై కనికరం లేని ప్రభుత్వం

టేకులపల్లి, సెప్టెంబర్ 28( జనం సాక్షి): 18 రోజుల నుండి అంగన్వాడి ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యలపై నిరవధికంగా సమ్మె చేపడుతున్న అంగన్వాడీలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కనికరం కూడా లేదని, వారి చావు వారిని చావనివ్వండని…

గణేశుని అనుగ్రహం పై ఉండాలి రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్

బషీరాబాద్ సెప్టెంబర్ 28,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలోని కొర్వీ చేడ్ ఘనిలో ఏకదంతా వినాయకుని విగ్రహం పెట్టి నిత్యం పూజలు చేసి 11వ రోజున గంగమ్మ ఒడికి గణపయ్య చేరునున్న సందర్భంగా బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ…

కేఓసి పివో కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ కార్మికుల ధర్నా

సింగరేణిలో పెనాల్టీలు రద్దుచేయాలి * కార్మికుల వేతనాలు పెంచండి టేకులపల్లి, సెప్టెంబర్ 28( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కోయగూడెం ఓసి పిఓ కార్యాలయం ముందు ధర్నా…