Tuesday, 10 November 2026

వార్తలు

ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె

సెప్టెంబర్ 26(జనంసాక్షి) ఆశలకు పారితోషకం 18,000/-రూపాయలు వేతనం పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్వహించాలని, PF, ESI, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసనకు దిగారు ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్స్ వనిత,విజయలక్ష్మి,సత్యవతి,…

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 26, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో ఉప్పరపల్లి సర్పంచ్ చిత్తరి గౌడ్ సోదరుడు అనారోగ్యంతో మృతి చెందిన లక్ష్మణ్, మల్లేశం పల్లి గ్రామంలో ఇటీవల ట్రాక్టర్ పై నుండి మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని, హైమద్…

చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు మున్సిపల్ చైర్మన్- మోర హన్మండ్లు

సెప్టెంబర్ 26 (జనంసాక్షి). చాకలి ఐలమ్మ 128 వ జయంతిని పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు. మంగళవారం స్థానిక బిఎస్ఎన్ఎల్ ఆఫీసు అవరణలో…

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

రఘునాథ పాలెం సెప్టెంబర్ 26(జనం సాక్షి) తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఖమ్మంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…

సమ్మె తగ్గేదే లేదు – మరింత ఉధృతం చేస్తాం * ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడి ఉద్యోగులు

టేకులపల్లి, సెప్టెంబర్ 26( జనం సాక్షి ): అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె తగ్గేదే లేదని మరింత ఉధృతం చేస్తామని ఏఐటియుసి, సిఐటియు జిల్లా నాయకురాళ్లు వై ఇందిరా, కొండపల్లి శకుంతల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం కొనసాగుతున్న…

తీన్మార్ మల్లన్న పై రాయికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

రాయికల్, సెప్టెంబర్ 26(జనం సాక్షి) రాయికల్ మండలంలోని రామాజీపేట వెలమ సంక్షేమ సంఘ సభ్యులు మీడియా జర్నలిస్ట్ అయిన తీన్మార్ మల్లన్న పై మంగళవారం స్థానిక రాయికల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. గత కొద్ది రోజుల…

ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను మర్యాద పూర్వకంగా

కలిసిన తల్లి దివ్యంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ జనగామ (జనంసాక్షి)సెప్టెంబర్26: తెలంగాణ ఐటి శాఖ మంత్రులు కేటీఆర్ ను హైదరాబాదులో తన అపిసులో మర్యాద పూర్వకంగా కలుసుకొని వికలాంగులా సమస్యల పై కొన్ని విషయాలు…

చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళులు…..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):- భువనగిరి పట్టణంలోని శివ మట్టం నందు వీరాభిమన్యు యూత్ ఆధ్వర్యంలో మరియు స్థానిక అమరవీరుల స్థూపం వద్ద మరియు స్థానిక దోభిఘాట్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ గారి…

గణపతి నిమర్జనోత్సవానికి డీజే సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం – కురవి ఎస్సై బి గోపి

భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో గణపతి నిమజ్జనం నిర్వహించుకోవాలి డోర్నకల్/కురవి సెప్టెంబర్-26, జనం సాక్షి న్యూస్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి నిమజ్జనంకు వెళుతున్న క్రమంలో భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవం నిర్వహించుకోవాలని కురవి ఎస్సై…

గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించాలి * ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఉత్సవ కమిటీ వారే బాధ్యతవహించాలి * టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి సూచన

టేకులపల్లి, సెప్టెంబర్ 26( జనం సాక్షి ): గణేష్ నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని టేకులపల్లి ఎస్సై రమణారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా వినాయక మండపాల ఉత్సవ కమిటీ నిర్వాహకులకు పలు సూచనలు పాటించాలని ఆదేశాలు…