ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పదవి బాధ్యతలు.
వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి) వనపర్తి జిల్లా కోర్టులో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిగా బి రవికుమార్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు, గత కొంతకాలంగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి పోస్ట్ ఖాళీ గా ఉండడంతో హైకోర్టు…










