Tuesday, 10 November 2026

వార్తలు

ఓబీసీ కోటా ఉండాలలి: రాహుల్‌

ఢల్లీి(జనంసాక్షి): మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో కాంగ్రెస్‌ సమర్థించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నట్టు ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.మహిళలకు అధికారం బదలాయింపు విషయంలో పంచాయతీరాజ్‌ ఒక కీలక అడుగు అయితే.. ఇది…

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కోటా ఉండాలి

` బిల్లుతో రాజీవ్‌ గాంధీ కల నెరవేరింది ` చట్టం సమర్థ అమలుకు తక్షణమే కులగణన చేపట్టాలి’’ ` బిల్లును  ఆలస్యం చేయొద్దు.. వెంటనే అమలు చేయండి ` మద్దతు తెలిపిన సోనియా గాంధీ ఢల్లీి(జనంసాక్షి):చట్టసభల్లో మహిళలకు 33శాతం…

మహిళా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం ` మాన్యువల్‌ పద్ధతిలో ఓటింగ్‌.. ` నేడు రాజ్యసభ ముందుకు ` ఇక్కడ ఆమోదం పొందితే ఫలించనున్న మూడు దశాబ్దాల కల ఢల్లీి(జనంసాక్షి):చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా…

నిజామాబాద్ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం

కమ్మర్ పల్లి,ముప్కాల్,మెండోర పి.ఎస్ పరిధిలో గంజాయి పట్టివేత గంజాయి సరాఫరా చేస్తున్న 6గురిని రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న పోలీసులు పోలీసులను అభినందించిన మంత్రి వేముల వేల్పూర్: నిజామాబాద్ జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపాలని,ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది…

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం * టేకులపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే హరిప్రియ * పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు టేకులపల్లి,సెప్టెంబర్ 20 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్…

గృహలక్ష్మి పథకంతో పేదల సొంతింటి కల సాకారం : మంత్రి మల్లారెడ్డి

గృహలక్ష్మి పథకంతో పేదల సొంతింటి కల సాకారం : మంత్రి మల్లారెడ్డి బీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ గృహలక్ష్మి…

తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం-టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి సెప్టెంబర్ 20 ఎల్ఎల్ఆర్‌ల పంపిణీ చేసిన చింతా ప్రభాకర్తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అనిటీఎస్ హెచ్…

కాంగ్రెస్ పార్టీ మండలల అధ్యక్షుల నియామకం వేములవాడ సెప్టెంబర్.20.(జనం సాక్షి)వేములవాడ నియోజక వర్గంలో వివిధ మండలాల అధ్యక్షులను నియమకం చే, వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ , వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ…

అధికారులకు సమ్మె నోటీసు అందించిన రెండవ ఆశ వర్కర్లు జనం సాక్షి / కొల్చారం మండల కేంద్రంలో ఆశ వర్కర్లు నేడు అధికారులకు సమ్మె నోటీసు అందించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉద్యోగ భద్రత…

కవి, గాయకుడు కీ॥శే సాయి చంద్ జయంతి  సంధర్భంగా   నివాళు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ పునర్నిర్మాణంలో తన మాట, పాటతో ప్రజలను చైతన్యపరిచి, అకాలమరణం చెందిన కవి, గాయకుడు కీ॥శే సాయి చంద్  జయంతి సంధర్భంగా హైదరాబాద్ మంత్రుల…