తెలంగాణపై పగబట్టిన మోదీ
` ఉద్యమ గడ్డ విూద ప్రధాని అక్కసు ` త్యాగాల తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ` పేరుకు అమృతకాల సమావేశాలు.. విషం చిమ్మేది రాష్ట్రంపైనా..? ` ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు ` తెలంగాణ పుట్టుకనే అవమానించిన…
` ఉద్యమ గడ్డ విూద ప్రధాని అక్కసు ` త్యాగాల తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ` పేరుకు అమృతకాల సమావేశాలు.. విషం చిమ్మేది రాష్ట్రంపైనా..? ` ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారు ` తెలంగాణ పుట్టుకనే అవమానించిన…
` సభ ముందుకు రానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ ఢల్లీి,సెప్టెంబర్ 18 (జనంసాక్షి):కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం…
` నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానం ` నేడు రాష్ట్రం వచ్చినా సంబరాలు చేసుకోలేదని తప్పుడు ప్రచారం ` రక్తపుటేరులు పారాయని రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు ` ఎన్నికలు సవిూపిస్తున్న వేళ బయటపడ్డ బిజెపి రాజకీయ…
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోడీ మరోసారి వంకర మాటలు మాట్లాడారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యలు చేసిన ఆయన.. రాష్ట్ర విభజనని తలుపులు మూసి విభజించారని ఓ ప్రాంతంపై విద్వేషపూరితంగా వ్యవహరించారు. తాజాగా…
తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్ పార్టీపదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన కాలయాపన ఫలితంగానే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని…
కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్యారెంటీలు చెల్లవని…